Advertisementt

దిల్ రాజు కొడుకును చూశారా..

Fri 04th Nov 2022 05:01 PM
hero vijay,introduce,producer dil raju,dil raju son,first look  దిల్ రాజు కొడుకును చూశారా..
Producer Dil Raju Son First Look Out దిల్ రాజు కొడుకును చూశారా..
Advertisement
Ads by CJ

టాలీవుడ్ బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇప్పుడు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు. విజయ్ తో వారసుడు బైలింగువల్ మూవీ, అలాగే రామ్ చరణ్ తో RC 15 అంటూ 3 లాంగ్వేజెస్ లో మూవీస్ చేస్తున్న దిల్ రాజు కి ఈమధ్యనే తన ఇంట వారసుడు అడుగుపెట్టాడు. దిల్ రాజు రెండో భార్య దిల్ రాజుకి వారసుడిని ఇచ్చింది. పెద్ద భార్య అనిత అకాల మరణంతో దిల్ రాజు రెండో పెళ్లి  చేసుకోగా.. ఆమెకి కొడుకు పుట్టాడు. దానితో దిల్ రాజు ఇంట సంబరాలు జరిగాయి.

పుట్టిన బిడ్డని ఎత్తుకుని మురిసిపోయిన దిల్ రాజు వారసుడిని మాత్రం ఇంతవరకు చూపించలేదు. కానీ తాజాగా దిల్ రాజు వారసుడు విజయ్ చేతిలో ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విజయ్ తో వారసుడిని నిర్మిస్తున్న దిల్ రాజు.. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు విజయ్ దిల్ రాజు ఇంటికి వెళ్లగా.. అక్కడ దిల్ రాజు కొడుకుని విజయ్ ఆడిస్తున్న పిక్ రివీల్ అవడంతో దిల్ రకు రాజు కొడుకు ఫోటో అలా బయటికి వచ్చింది. విజయ్ చేతిలో దిల్  రాజు వారసుడు అంటూ నెటిజెన్స్ కూడా ఫన్నీగా స్పందిస్తున్నారు. అటు సినిమా టైటిల్, ఇటు తన కొడుకు నిజంగానే విజయ్ చేతుల్లో.. ఇది నెటిజెన్స్ ఫీలింగ్.

Producer Dil Raju Son First Look Out:

Hero Vijay introduced Producer Dil Raju Son

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ