Advertisementt

రంభ కి తప్పిన పెను ప్రమాదం

Tue 01st Nov 2022 10:37 AM
rambha,car accident,canada  రంభ కి తప్పిన పెను ప్రమాదం
Rambha and her children injured in car accident రంభ కి తప్పిన పెను ప్రమాదం
Advertisement
Ads by CJ

సినీ నటి రంభ తన ఫ్యామిలీతో కెనడాలో ఉంది. కొన్నాళ్లుగా రంభ నటనకు దూరమై ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. అయితే కెనడాలో రంభ తన కూతురు సాషా తో కలిసి ప్రయాణిస్తున్న కారుకి ఘోరమైన యాక్సిడెంట్ అవడం కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో రంభ తప్పించుకోగా.. ఆమె కూతురు సాషా కి కొద్దిపాటి గాయాలు అవడంతో ఆమెని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా రంభ సోషల్లో మీడియాలో ట్వీట్ చేసింది. రంభ తన కారుకి జరిగిన యాక్సిడెంట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

రంభ కారు వేరే కారుని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది అని, కారు కి జరిగిన యాక్సిడెంట్ చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అయినప్పటికి .. రంభ కి ఆమె కూతురికి పెను ప్రమాదం తప్పినట్లుగా రంభ ట్వీట్ చేసింది. కారు ఫొటోలతో పాటుగా తన కూతురు సాషా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోస్ ని కూడా షేర్ చెయ్యడంతో.. ఆమె అభిమానులు ముందు ఆందోళన పడినా.. చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నందుకు ఊపిరి పీల్చుకుంటున్నారు. 

Rambha and her children injured in car accident:

Rambha and her children injured in car accident in Canada

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ