శీతాకాలం సహజంగా చలి వేస్తుంది. చలి తగ్గాలంటే మందమైన బెడ్ షీట్స్ లేదంటే అగ్గి కావాల్సిందే. అందుకే చలి మంటలు శీతాకాలంలో అక్కడక్కడా కనిపించే దృశ్యాలు. కానీ ఇక్కడ వింటర్ లో హీట్ పుట్టిస్తూ సెగలు రాజేస్తోంది.. కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహన్. ఆమె చేసింది తక్కువ సినిమాలే. కానీ సోషల్ మీడియాలో ఆమె పేరు తెలియని వారు లేరు.
ఎందుకంటే సోషల్ మీడియాలో మాళవిక మోహన్ గ్లామర్ రచ్చ ఆ విధంగా ఉంటుంది. కోలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న మాళవిక మోహన్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి మారుతి చిత్రంలో నటిస్తుంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా మాళవిక ప్రభాస్ తో నటించడం పక్కా. మాళవిక తాజాగా సోషల్ ఇండియాలో షేర్ చేసిన పిక్స్ తో యూత్ గుండెల్లో సెగలు రాజేసింది. సిల్వర్ కలర్ డ్రెస్ లో క్లివేజ్ షో తో మాళవిక గ్లామర్ రచ్చ కి సోషల్ మీడియానే వేడెక్కిపోయింది.