Advertisementt

హౌస్ నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్

Sat 29th Oct 2022 08:39 PM
rj surya,bigg boss season 6,nagarjuna  హౌస్ నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్
Bigg Boss 6: RJ Surya gets evicted హౌస్ నుండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో టాస్క్ ల కన్నా ట్విస్ట్ లు ఎక్కువగా కనబడుతున్నాయి. వారం వారం ఓటింగ్ పరంగా ఒకరు లీస్ట్ లో ఉంటే.. మరొకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటికే నేహ, చంటి లాంటి వారు అనుకోకుండా ఎలిమినేట్ అయ్యారు. గత వారం మరీనా ఎలిమినేట్ అవుద్ది అనుకుంటే అర్జున్ కళ్యాణ్ హౌస్ ని వదిలేసాడు. ఈ వారం ఓటింగ్ లో రాజ్ లీస్ట్ లో ఉన్నాడు. ఆల్మోస్ట్ రాజ్ ఎలిమినేట్ అవుతాడనే భావించారు. కానీ ఇప్పుడు ఎనిమిదో వారంలోను షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. రేపు ఆదివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ ని వీడబోయేది RJ సూర్య అని చెప్పగానే అందరూ షాకైపోతున్నారు. 

ఆరోహి, ఇనయలతో లవ్ ట్రాక్ నడిపినా.. టాస్క్ పెరఫార్మెన్స్ విషయంలో, కేరెక్టర్ విషయంలో స్ట్రాంగ్ అయిన సూర్య ఎలిమినేట్ అవడం హౌస్ మేట్స్ కి భారీ షాక్. అసలే శనివారం ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కి నాగార్జున సర్ రెవెట్టేసారు. దానితో ఒకొక్కళ్ళమొహాలు మాడిపోయాయి. కానీ సూర్య ఎలిమినేట్ అవడం మరింత షాక్ కి గురించేసింది. వాసంతి, రాజ్, ఇనాయ లాంటి వాళ్ళు హౌస్ లో ఉండి సూర్య ఎలిమినేట్ అవడం చర్చనీయాంశం అయ్యింది.  టాప్ 5 లో సూర్య ఫిక్స్ అని ఎలిమినేట్ అయిన వారు, హౌస్ లో ఉన్నవారు ఫిక్స్ అవుతున్న తరుణంలో.. సూర్య ఈ రోజు ఎలిమినేట్ అవడం నిజంగా బుల్లితెర ప్రేక్షకులకి షాకింగ్ విషయమే. 

Bigg Boss 6: RJ Surya gets evicted :

RJ Surya eliminated from Bigg Boss season 6

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ