ఈమధ్యన రకుల్ యవ్వారం శృతి మించిపోతుంది. హీరోయిన్ గా ఆమెకి సక్సెస్ దరి చేరకపోయినా.. బాలీవుడ్ అవకాశాలతో ఫుల్ జోష్ లో ఉంటుంది. బాయ్ ఫ్రెండ్ ని మెయింటింగ్ చెయ్యడమే కాదు, స్పెషల్ సాంగ్స్ తో రెచ్చిపోతుంది. అందాలు ఆరబొయ్యడంలో నెక్స్ట్ లెవెల్ చూపిస్తున్న రకుల్ ప్రీత్ ఈమధ్యన దివాళి సెలెబ్రేషన్స్ లో హద్దులు దాటేసింది. అటు థాంక్ గడ్ ప్రమోషన్స్ లోను రకుల్ అందాల ఆరబోతకు సోషల్ మీడియా హీటెక్కిపోతుంది.
క్లివేజ్ అందాలు తో రెచ్చిపోతున్న రకుల్ ప్రీత్ ప్రస్తుతం వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతుంది. ప్రమోషన్స్ లో స్ట్రెస్ ఫీలయిన రకుల్ మెంటల్ గా రిలాక్స్ అవడమే కాదు, వెకేషన్స్ లో బికినీ ట్రీట్ తో అందాలు పరిచేస్తుంది. స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసి హీటెక్కించేస్తుంది. హెయిర్ పైకి ముడి కట్టి.. పూల్ లో రకుల్ యోగ భంగిమ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రకుల్ బికినీ ట్రీట్ ని యూత్ ఆస్వాదిస్తూ లైక్ లు షేర్ లతో హంగామా చేస్తున్నారు.