Advertisementt

రానా-మిహీకా.. అంతా తూచ్

Fri 28th Oct 2022 07:30 PM
rana daggubati,miheeka  రానా-మిహీకా.. అంతా తూచ్
Miheeka gives a clarity about her pregnancy rumours రానా-మిహీకా.. అంతా తూచ్
Advertisement
Ads by CJ

గత కోద్దిరోజులుగా దగ్గుబాటి ఫ్యామిలీ పెద్దది కాబోతుంది.. సురేష్ బాబు తాత కాబోతున్నాడు, రామానాయుడు గారు ముత్తాత అవుతారు, రానా తండ్రి కాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. రానా-మిహీకల జంట ఫస్ట్ చైల్డ్ ప్లానింగ్ లో ఉన్నారు.. వారు త్వరలోనే ఈ శుభవార్త వినిపిస్తారు, రీసెంట్ గా మిహక ఏదో పోస్ట్ పెట్టింది. అది చూస్తుంటే.. రానా-మిహికలు తల్లితండ్రులవ్వబోతున్నారంటూ ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.

తాజాగా మిహిక ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. తాను గర్భవతిని అంటూ వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అంటూ.. తాను ప్రెగ్నెంట్ కాదని ఆమె స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో మిహకాని ఓ నెటిజెన్ మీరు ప్రెగ్నెంటా అని ప్రశ్నించగా.. తాను హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను అని, తాను సంతోషకరమైన వివాహ బంధంలో ఉన్నానని.. అందుకే ఈ మధ్య మరింత ఆరోగ్యవంతంగా, అందంగా తయారయ్యానని చెప్పారు. ఇలా మిహిక ఇచ్చిన ఆన్సర్ తో రానా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారనే ప్రచారం అంతా తూచ్ అని తేలిపోయింది.

Miheeka gives a clarity about her pregnancy rumours:

Rana Daggubati wife Miheeka gives a clarity about her pregnancy rumours

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ