Advertisementt

చిక్కుల్లో నాగార్జున

Thu 27th Oct 2022 10:30 PM
ap high cour,nagarjuna,bigg boss  చిక్కుల్లో నాగార్జున
Nagarjuna lands in Bigg Boss soup చిక్కుల్లో నాగార్జున
Advertisement
Ads by CJ

కింగ్ నాగార్జున ఈ మధ్యన ద ఘోస్ట్ రిజల్ట్ తో కాస్త డల్ అయ్యారు. అటు కొత్త ప్రాజెక్ట్స్ ఏం ఒప్పుకోకుండా కామ్ గా ఉన్న నాగర్జున వారం వారం బిగ్ బాస్ హోస్ట్ గా తూచా తప్పకుండా వచ్చేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా బిగ్ బాస్ పై సిపిఐ నారాయణ నోరు పారేసుకుంటున్నారు. నాగార్జున నారాయణకి ఇండైరెక్ట్ కౌంటర్లు ఇస్తున్నారు కూడా. అయితే ఇప్పుడు బిగ్ బాస్ వలన నాగార్జున చిక్కుల్లో పడ్డారు. స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షో పై ఏపీ హై కోర్టులో పిటిషన్ దాఖలైంది. 

ఫ్యామిలీ ఆడియన్స్ చూసేదిగా లేదని, అశ్లీలత ఎక్కువగా ఉంటున్న ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోను రద్దు చేయాలంటూ ఇటీవలే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఈరోజు గురువారం వాదనలు జరగడంతో.. విచారణ చేసిన కోర్టు, బిగ్ బాస్ షో నిర్వాహకులతో పాటుగా, హోస్ట్ నాగార్జునకి అలాగే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. 

Nagarjuna lands in Bigg Boss soup:

AP High Court notices to Nagarjuna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ