Advertisementt

వైరల్: తారక్ ఫాన్స్ డిమాండ్

Thu 27th Oct 2022 09:57 AM
ntr fans,ntr30,koratala shiva  వైరల్: తారక్ ఫాన్స్ డిమాండ్
WeDemandNTR30Update hashtag trending in Twitter వైరల్: తారక్ ఫాన్స్ డిమాండ్
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ అభిమానుల అయోమయం, ఆందోళన సోషల్ మీడియాలో వారు చేసే రచ్చ రోజు రోజుకి ముదిరిపాకానపడుతుంది. ఎన్టీఆర్ స్లిమ్ గా మారి, స్టైలిష్ లుక్ లో ఫాన్స్ ని ఆనందపెట్టినా.. అది కొద్ది రోజులే అన్నట్టుగా వారి బిహేవ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ జపాన్ వెళ్ళినప్పటినుండి అక్కడ ఆయన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు, అక్కడ జపాన్ మీడియా తో ఇంటరాక్షన్, అలాగే భార్య తో కలిసి కనిపించిన ప్రతిసారి ఫాన్స్ చాలా ఆనందపడిపోయారు. ఇక ఎన్టీఆర్ జపాన్ ముచ్చటముగియగానే మరోసారి ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళన మొదలయ్యింది.

ఆ ఆందోళనతోనే సోషల్ మీడియా వేదికగా #WeDemandNTR30Update అనే హాష్ టాగ్ ని నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తూ గోల గోల చేస్తున్నారు. ఎన్టీఆర్-కొరటాల కాంబో ఎప్పుడు మొదలవుతుందో చెప్పమంటూ వాళ్ళు డిమాండ్ చెయ్యడం అందరిని ఆకర్షించింది. అసలు NTR30 ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చిన్న అప్ డేట్ ఇవ్వమంటూ నానా రకాలుగా వారు చేస్తున్న రచ్చకి మేకర్స్ నుండి ఎలాంటి సమాధానం లేదు. గతంలో ప్రభాస్ ఫాన్స్ ఇదే విధంగా సినిమా అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో యుద్ధం చేసేవారు. ఇప్పుడు ఆ యుద్దాన్ని ఎన్టీఆర్ ఫాన్స్ స్టార్ట్ చేసారు.

WeDemandNTR30Update hashtag trending in Twitter:

NTR fans demand an explanation for delay on NTR30

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ