Advertisementt

వాల్తేర్ వీరయ్య పై ఎందుకంత ఆగ్రహం

Tue 25th Oct 2022 05:48 PM
waltair veerayya,mega fans,chiranjeevi  వాల్తేర్ వీరయ్య పై ఎందుకంత ఆగ్రహం
Why is Waltair Veerayya so angry with fans వాల్తేర్ వీరయ్య పై ఎందుకంత ఆగ్రహం
Advertisement
Ads by CJ

మెగా స్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై మొదటి నుండీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బాబీ తన ప్రచారచిత్రాలతో మెగా అభిమానులలో ఉత్సుకత రేకెత్తించాడు. బాబీ చిరంజీవిని ఎన్నడూ లేని అవతారంలో చూపిస్తుండటంతో, అతని మాటలకి తగ్గట్టే, అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ సమయంలో దీపావళి సందర్భంగా చిత్రం పేరును ఆర్భాటంగా వెల్లడించారు.

చిరంజీవి వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి నాడు తన ప్రతాపం చూపించడానికి సిద్ధమవుతున్నాడు. చిరంజీవి వాల్తేర్ వీరయ్యగా అదరగొట్టాడు. చిరంజీవి పంచె ఎగ్గట్టి, బీడీ కలుస్తూ, కళ్ళలో తనదైన తీక్షణత చూపిస్తూ, ఎదురొచ్చిన వాళ్ళ అంతుచూస్తూ, చమత్కారంగా ఇలాంటి వినోదాత్మక ధమాకా ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ చేయండి మరియు నాకు సబ్స్క్రయిబ్ చేయండి. అంటుంటే, అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు.

ఈ సమయంలో కొంతమంది అసలైన విషయం తెలిసి, దర్శకుడు బాబీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రేమికులకందరికి చిరంజీవి సిగరెట్లు, బీడీలు కాల్చడని  తెలిసినదే. కానీ, బాబీ ఈ చిత్రం కోసం చిరంజీవి ని బలవంతపెట్టి బీడీ తగ్గించడంతో, ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి కొన్ని చిత్రాలలో సిగరెట్లు తాగాడు కదా అని సందేహం వ్యక్తం చేయచ్చు. కానీ ఆ సమయంలో చిరంజీవి మిల్క్ మేడ్ సిగిరేట్స్ ని వాడాడు. కానీ ఇప్పుడు అంటూ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.

Why is Waltair Veerayya so angry with fans:

Waltair Veerayya title teaser unveiled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ