Advertisementt

ప్రాజెక్ట్ కే నుండి ప్రభాస్ బర్త్ డే పోస్టర్

Sun 23rd Oct 2022 02:01 PM
project k,prabhas,prabhas birthday  ప్రాజెక్ట్ కే నుండి ప్రభాస్ బర్త్ డే పోస్టర్
Team Project K Wishes Prabhas On His Birthday ప్రాజెక్ట్ కే నుండి ప్రభాస్ బర్త్ డే పోస్టర్
Advertisement
Ads by CJ

ప్రభాస్ బర్త్ డే నేడు. సామజిక మద్యమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుయజేస్తూ ప్రముఖులు, అభిమానులు అంతా కోలాహలంగా ఉన్నారు. అటు ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ నుండి రాముడిగా ప్రభాస్ పోస్టర్ తో విష్ చేసింది టీం. తర్వాత ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ K సెట్స్ లో ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ మాములుగా జరగలేదనే సంకేతాలతో ఓ వీడియో రిలీజ్ చేసింది వైజయంతి సంస్థ. దివాళి రేపు. కానీ నిన్న మిడ్ నైట్ ప్రాజెక్ట్ K సెట్స్ లో క్రాకర్స్ తో ప్రభాస్ బర్త్ డే ని పటాసులు పేలుస్తూ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసినట్లుగా ఆ వీడియో కాంతులతో, క్రాకర్స్ తో నిండిపోయింది.

ఆ వీడియో వచ్చిన కొద్దిసేపటికే ప్రాజెక్ట్ K నుండి ప్రభాస్ పోస్టర్ వచ్చేసింది. 𝐇𝐞𝐫𝐨𝐞𝐬 𝐚𝐫𝐞 𝐧𝐨𝐭 𝐛𝐨𝐫𝐧, 𝐓𝐇𝐄𝐘 𝐑𝐈𝐒𝐄 💫Wishing our Darling #Prabhas a Super Happy Birthday. ప్రభాస్ గాలిని పంచ్ చేస్తున్న కవచంతో ఉన్న చేతిని చూపిస్తూ ఉందా పోస్టర్. పోస్టర్‌పై ఉన్న పదాలు- హీరోలు పుట్టరు, వారు ఎదుగుతుంటారు.. ప్రభాస్ పాత్ర ఇలా పోలిఉంటుంది అంటూ పోస్టర్ లో చూపించారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ తో దీపికా పదుకొనె, దిశా పఠానీలు రొమాన్స్ చేస్తుండగా.. అమితాబచ్చన్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు.

Team Project K Wishes Prabhas On His Birthday:

Team Project K Wishes Rebel Star Prabhas On His Birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ