ఆడవాళ్లు సత్వహాగా అసూయాపరులు. తమముందు ఇతర ఆడవారిని పొగిడితే తట్టుకోలేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతి ముందు ఒక హీరోయిన్ ని అతిగా పొగిడాడు. ఆ తర్వాత లక్ష్మి ప్రణతి స్పందన ఏమిటో తెలియాలంటే ఇది చదవండి. ఎన్టీఆర్ తన భార్య లక్ష్మి ప్రణతి ముందు తన తోటి కథానాయిక నిత్యా మీనన్ గురించి గంటలగంటలు పొగడసాగాడు. ఇది విని లక్ష్మి ప్రణతి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఎన్టీఆర్ చాలా బిడియస్తుడు. సెట్లలోనే తోటి హీరోయిన్లతో చాలా తక్కువ మాట్లాడతాడు. అలాంటిది నిత్యా మీనన్ గురించి గంటలగంటలు పొగుడుతుంటే, లక్ష్మి ప్రణతి షాక్ లో ఉండిపోయింది.
ఎన్టీఆర్, నిత్యా మీనన్ తో కలిసి కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ చిత్రంలో నటించాడు. సమంతతో పోలిస్తే నిత్యా మీనన్ పాత్ర చిన్నదే అయినప్పటికీ ఎన్టీఆర్, నిత్యా మీనన్ ల సీన్స్ చాలా బాగా వచ్చాయి. వాటి గురించే ఎన్టీఆర్ మాట్లాడుతూ, నిత్యా మీనన్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు. తన తర్వాత చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరియు బుచ్చి బాబు సన దర్శకత్వంలో చేయడానికి సిద్దమవుతున్నాడు.