Advertisementt

జిన్నా అద్భుతం అని చెప్పలేదు: మంచు విష్ణు

Sun 23rd Oct 2022 10:24 AM
ginna movie,manchu vishnu  జిన్నా అద్భుతం అని చెప్పలేదు: మంచు విష్ణు
Manchu Vishnu Sensational Reaction on Trolls జిన్నా అద్భుతం అని చెప్పలేదు: మంచు విష్ణు
Advertisement
Ads by CJ

మంచు ఫ్యామిలీ లో చాలారోజుల తర్వాత హిట్ కళ కనిపించింది. మంచు విష్ణు రీసెంట్ గా జిన్నా తో మంచి సక్సెస్ సాధించాడు. కలెక్షన్స్ విషయం ఎలా ఉన్నా.. సినిమా టాక్ అయితే బావుంది అన్నారు. అదే విషయం మంచు విష్ణు తాజాగా మాట్లాడుతూ.. నా ఫ్రెండ్స్ సినిమా చాలా బావుంది అంటూ ఇచ్చే రివ్యూలు లైట్ తీసుకుంటాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి.. బావుంది అనే చెబుతారు. కానీ నాకు బయట వాళ్ళు ఇచ్చే రివ్యూస్ ఇంపార్టెంట్. నా సినిమా జిన్నా అద్భుతం అని ఎవరూ చెప్పలేదు, సూపర్ హిట్ అనలేదు.. కానీ బావుంది అన్నారు. అది హ్యాపీ.. అంటూ చెప్పిన మంచు విష్ణు ట్రోలర్స్ విషయమూ స్పందించాడు.

మా ఫ్యామిలీని పని గట్టుకుని ట్రోల్ చేస్తున్న వారి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను వాళ్ళ పేరు ఎందుకు బయట పెట్టలేదు అంటే.. అతను ఇండస్ట్రీకి చెందిన హీరోనే. మేము ఇండస్ట్రీలోనే ఉంటాము. కాబట్టి వాళ్ళ వివరాలు బయట పెట్టలేను. కంప్లైంట్ అయితే ఇచ్చాను. జిన్నా కి హిట్ రావడంతో స్నో అన్నకి హిట్ పడింది అంటూ మమ్మల్ని ట్రోల్స్ చేసేవారే ట్రోల్ చేస్తున్నారు. ఇది ఒకరంగా నాకు మంచిదే. ఇది పాజిటివ్ గా తీసుకుంటాను అంటూ మంచు విష్ణు ట్రోలర్స్ పై స్పందించాడు.

Manchu Vishnu Sensational Reaction on Trolls:

No one said Ginna was wonderful, but he said he was good: Manchu Vishnu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ