Advertisementt

బిగ్ బాస్ 6: ఈ వారం డేంజర్ జోన్ లో..

Wed 19th Oct 2022 10:27 AM
bigg boss 6,big boss telugu,mareena,raj  బిగ్ బాస్ 6: ఈ వారం డేంజర్ జోన్ లో..
Bigg Boss 6: This week in danger zone.. బిగ్ బాస్ 6: ఈ వారం డేంజర్ జోన్ లో..
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 ఏడో వారంలో కంటెస్టెంట్స్ సరిగ్గా టాస్క్ పెర్ఫర్మ్ చెయ్యడం లేదని.. ఏకంగా కెప్టెన్సీ టాస్క్ నే క్యాన్సిల్ చేసి హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. వాసంతి, శ్రీసత్య, ఆదిరెడ్డి, అర్జున్, ఇనాయ ఇలా కొంతమంది తమకి ఇచ్చిన కేరెక్టర్ ని మెయింటింగ్ చెయ్యని కారణంగా కెప్టెన్సీ టాస్క్ రద్దు చేసారు. రేవంత్, ఫైమా, శ్రీహన్, గీతూ ఇలా కొంతమంది బ్రతిమిలాడినా మళ్లీ టాస్క్ ఇవ్వలేదు. అంతేకాదు ఈ రోజు ఎపిసోడ్ లో హౌస్ లో బిగ్ బాస్ దొంగతనము చేయించాడు. అందరిని బెడ్ రూమ్ లో లాక్ చేసి కిచెన్ లో ఉన్న రేషన్ మొత్తం దొంగిలించడంతో కొంతమంది మనం ఆడలేదు కాబట్టే ఇలా జరిగింది అని లైట్ తీసుకున్నారు.

ఇక ఈ 7 వ వారంలో 13 మంది నామినేషన్స్ లోకి వెళ్లగా.. అందులో ఓటింగ్ లో టాప్ పోజిషన్ లో ఎప్పటిలాగే రేవంత్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొదటి నుండి రేవంత్ కి భారీగా ఓట్స్ పోలవుతున్నాయి. తర్వాత ప్లేస్ లో శ్రీహాన్‌ ఉన్నాడు. ఇక మూడో ప్లేస్ లో బాలాదిత్య, తర్వాత స్థానాల్లో ఫైమా, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్, అర్జున్, ఇనాయ, వాసంతి ఉండగా.. చివరి మూడు స్థానాల్లో శ్రీసత్య, రాజ్, మరీనాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక శుక్రవారం ఓటింగ్ ముగిసే సమయానికి ఈ స్థానాల్లో ఏమైనా ట్విస్ట్ లు జరిగితే రాజ్, మరీనాలు సేవ్ అవుతారు. లేదంటే వారిద్దరూ ఫైనల్ గా డేంజర్ జోన్ లోకి వస్తారు.

Bigg Boss 6: This week in danger zone..:

Bigg Boss 6: 2 contestants in danger zone

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ