Advertisementt

ఇనాయ వింటే శ్రీసత్యని చెప్పుతో కొడుతోంది

Wed 12th Oct 2022 01:32 PM
bigg boss 6,keerthy,sri satya  ఇనాయ వింటే శ్రీసత్యని చెప్పుతో కొడుతోంది
Bigg Boss 6: Keerthy Bhatt sensational comments on Sri sathya ఇనాయ వింటే శ్రీసత్యని చెప్పుతో కొడుతోంది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరో వారం నామినేషన్స్ హీట్ మాములుగా లేదు. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు రాజేసింది నామినేషన్స్ ప్రక్రియ. శ్రీ సత్య-కీర్తి లు ఇద్దరూ చిన్న విషయానికి చాలా గొడవపడ్డారు. అలాగే గీతు - రాజ్ ఇద్దరూ పెద్దగా కారణం లేకుండా గొడవ పడ్డారు. అయితే నామినేషన్స్ ముగిసాక చాలామంది తమ ప్రోబ్లెంస్ ని సాటౌట్ చేసుకున్నారు. ఫైమా తో సుదీప, శ్రీసాయి-కీర్తి ఇలా చాలామంది గొడవలు తగ్గించుకునేందుకు ప్రయత్నం చేసారు. అయితే నామినేషన్స్ లో శ్రీ సత్య కీర్తిని నామినేట్ చేస్తూ నీకు తెలుగు తెలుసా అని అడిగితే తెలుసు అంది.

మరి నువ్వు ఒక్కోసారి ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతుందా అంటూ పాయింట్ అవుట్ చేసింది. దానితో కీర్తి భట్ బాగా హార్ట్ అయ్యింది. నామినేషన్స్ ముగిసాక కూడా కీర్తి ఏడుస్తూనే ఉంది. దానితో ఫైమా వచ్చి ఆమెని ఓదార్చబోయింది. శ్రీసత్య నన్ను నీకు తెలుగు తెలుసా అని అడిగింది. నేను అన్నది తప్పు అంది. కాని శ్రీ సత్య ఇనాయని ఓ మాట అంది. అది గనక నేను ఇనయతో చెబితే శ్రీసత్యని ఇనాయ చెప్పుతీసుకుని కొడుతోంది, అది తెలిస్తే గనక హౌస్ మొత్తం షేకవుతుంది అంటూ ఫైమా తో చెప్పి ఏడుస్తూనే ఉంది. దానితో శ్రీసత్య ఇనాయని ఏమంది, ఎందుకు ఆమె ఆ వర్డ్ వింటే చెప్పుతో కొడుతోంది అంటూ నెటిజెన్స్ చర్చించేసుకుంటున్నారు.

Bigg Boss 6: Keerthy Bhatt sensational comments on Sri sathya:

Bigg Boss 6: Yesterday episode highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ