Advertisementt

ఓటిటిలోకి కృష్ణ వ్రింద విహారి

Wed 12th Oct 2022 10:12 AM
krishna vrinda vihari,naga shourya,krishna vrinda vihari ott partner  ఓటిటిలోకి కృష్ణ వ్రింద విహారి
Krishna Vrinda Vihari OTT date locked? ఓటిటిలోకి కృష్ణ వ్రింద విహారి
Advertisement
Ads by CJ

నాగ శౌర్య లేటెస్ట్ చిత్రం కృష్ణ వ్రింద విహారి. గత కొన్నాళ్లుగా సక్సెస్ కి దూరమైన నాగ శౌర్య కి కృష్ణ వ్రింద విహారి సక్సెస్ ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఓన్ బ్యానర్ లోనే నాగ శౌర్య కి హిట్ పడింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి, క్రిటిక్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడంతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నారు. సెప్టెంబర్ 23 న రిలీజ్ అయిన ఈ చిత్రం త్వరలోనే అంటే ఒక నెలలోనే ఓటిటిలో రిలీజ్ కి రెడీ అయ్యింది.

కృష్ణ వ్రింద విహారి ఓటిటి హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. సెప్టెంబర్ 23 న థియేటర్స్ లో రిలీజ్ అయితే అక్టోబర్ 23 న దివాళి వీక్ లో కృష్ణ వ్రింద విహారి ఓటిటి రిలీజ్ కి డేట్ కన్ ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తుంది. నాగ శౌర్య బ్రాహ్మణ కుర్రాడిగా, సాఫ్ట్ వెర్ అబ్బాయిలా రెండు షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో ఫన్నీగా నటించాడు. ఇక థియేటర్స్ లో మిస్ అయిన ఫ్యామిలీ ఆడియన్స్ ఈనెల 23 న నెట్ ఫ్లిక్స్ లో కృష్ణ వ్రింద విహారి చూసేందుకు ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్నారు.

Krishna Vrinda Vihari OTT date locked?:

Krishna Vrinda Vihari OTT partner revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ