గాడ్ ఫాదర్ 6 డేస్ కలెక్షన్స్
ఏరియాల వారీగా గాడ్ ఫాదర్ ఆరో రోజు కలెక్షన్స్ మీ కోసం
ఏరియా కలెక్షన్స్
నైజాం 11.37కోట్లు
సీడెడ్‌లో 8.71కోట్లు
ఉత్తరాంధ్ర 5.16 కోట్లు
ఈస్ట్ 3.35కోట్లు
వెస్ట్ 1.98 కోట్లు
గుంటూరు 3.66కోట్లు
నెల్లూరు 1.84 కోట్లు
కృష్ణా 2.40కోట్లు
ఏపీ అండ్ టీఎస్ కలిపి 6 డేస్ కలెక్షన్స్ 38.47కోట్లు
కర్నాటక 4.40కోట్లు
హిందీలో 4.40కోట్లు
ఓవర్సీస్‌లో 4.50కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 6 డేస్ కలెక్షన్స్ 51.77కోట్లు (షేర్)