Advertisementt

రీమేక్స్ చేసుకోవడం బెటర్ అంటున్నారు

Tue 11th Oct 2022 09:34 AM
netizens,nagarjuna,nag100  రీమేక్స్ చేసుకోవడం బెటర్ అంటున్నారు
They say it is better to remake రీమేక్స్ చేసుకోవడం బెటర్ అంటున్నారు
Advertisement
Ads by CJ

సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లు వరసగా హిట్స్ కొడుతూ సూపర్ ఫామ్ లో ఉంటే నాగార్జున కి మాత్రం సరైన సక్సెస్ దక్కడం లేదు. వైల్డ్ డాగ్ ఓటిటిలో రిలీజ్ అవ్వగా.. బంగార్రాజు థియేటర్స్ లో విడుదలై మంచి హిట్ అయినా అది నాగ చైతన్య ఖాతాలో పడింది. ఇక లేటెస్ట్ గా ద ఘోస్ట్ నాగార్జునని తీవ్రంగా నిరాశ పరిచింది. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రాన్ని వెంటనే చెయ్యకుండా కొద్దిగా విరామం తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. మరోపక్క బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున బిజీగానే ఉన్నారు. 

అయితే మెగాస్టార్ చిరు రీమేక్స్ చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. ఇటు బాలయ్య స్ట్రయిట్ మూవీస్ తో బ్లాక్ బస్టర్స్ కొడుతున్నారు. వెంకటేష్ కుర్ర హీరోలతో కలిసిపోయి సినిమాలు చేసేస్తున్నారు. నాగార్జున కూడా ఏ హిట్ రీమేక్ నో నమ్ముకుని సినిమాలు చేస్తూ, వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ సేఫ్ గేమ్ ఆడితే బెటర్, కాదు యాక్షన్ మూవీస్ అంటే ఇకపై ఆయనకు కష్టమే అంటున్నారు. ఈ వయసులో యాక్షన్ మూవీస్ చేసినా ఎవరూ ఆదరించారని ఘోస్ట్ చూసాక అర్ధమైపోయుంటుంది. సో పలు భాషల్లో హిట్ అయిన మూవీస్ ని తెలుగులో రీమేక్ చేసుకుంటే.. నాగార్జునకు బెటర్ అనే సలహాలు నెటిజెన్స్ ఇస్తున్నారు.

They say it is better to remake:

Netizens request to Nagarjuna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ