మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. గత వారం దసరా రోజు రిలీజ్ అయిన ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడం, ఆడియన్స్ కూడా అదిరిపోయింది అని చెప్పడం, సోషల్ మీడియా టాక్ తో గాడ్ ఫాదర్ కలెక్షన్స్ అదిరిపోయాయి. ఓపెనింగ్స్ ఎలా ఉన్నా.. సెకండ్ డే నుండే గాడ్ ఫాదర్ కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫిగర్స్ ని మెయింటింగ్ చేస్తోంది. లాంగ్ వీకెండ్, దసరా హాలిడేస్ అన్ని గాడ్ ఫాదర్ కి బోనస్ లుగా నిలిచాయి. పొలిటికల్, సిస్టర్ సెంటిమెంట్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించడం, నయనతార కీ రోల్ ప్లే చెయ్యడంతో సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. గాడ్ ఫాదర్ ఫస్ట్ వీకండ్ కలెక్షన్స్ మీ కోసం..
ఏరియాల వారీగా గాడ్ ఫాదర్ ఐదో రోజు కలెక్షన్స్ మీ కోసం
ఏరియా కలెక్షన్స్
నైజాం 10.93కోట్లు
సీడెడ్‌లో 8.31కోట్లు
ఉత్తరాంధ్ర 4.93 కోట్లు
ఈస్ట్ 3.25కోట్లు
వెస్ట్ 1.88 కోట్లు
గుంటూరు 3.595కోట్లు
నెల్లూరు 1.76 కోట్లు
కృష్ణా 2.31కోట్లు
ఏపీ అండ్ టీఎస్ కలిపి 5 డేస్ కలెక్షన్స్ 36.96 కోట్లు
కర్నాటక 4.25కోట్లు
హిందీలో 4.60కోట్లు
ఓవర్సీస్‌లో 4.30కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 5 డేస్ కలెక్షన్స్ 50.11కోట్లు (షేర్)