Advertisementt

రామ్ చరణ్ న్యూ లుక్

Sun 09th Oct 2022 01:46 PM
ram charan,charanpet rima,ram charan new look  రామ్ చరణ్ న్యూ లుక్
Ram Charan New Look రామ్ చరణ్ న్యూ లుక్
Advertisement
Ads by CJ

తండ్రి చిరంజీవి సినిమాకి నిర్మాత అయిన రామ్ చరణ్ గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు. అంతేకాకుండా అల్లు స్టూడియో ఓపెనింగ్ రోజు కూడా కనబడకపోయేసరికి చరణ్ ఏంటి అల్లు ఈవెంట్ లో మిస్ అయ్యాడని అనుకున్నారు, అన్నారు. సాయంత్రానికి అల్లు బుక్ లాంచ్ ఈవెంట్ లో భార్య ఉపాసనతో కలిసి మెరిసిన రామ్ చరణ్ గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ ని లైట్ తీసుకోవడం మెగా ఫాన్స్ కి నచ్ఛలేదు. కారణమేదైనా గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో కనిపించని రామ్ చరణ్ ఈ రోజు తన పెట్ రైమా తో కలిసి క్యూట్ గా స్పెండ్ చేస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు.

రామ్ చరణ్ కూడా ఆ పిక్ లో కొత్త గా కనిపించాడు. నీట్ గా షేవ్ చేసుకుని సరికొత్త మీసాలతో.. కళ్ళకి కళ్లద్దాలు పెట్టుకుంటే.. ఆయన పెంపుడు కుక్కపిల్ల మాత్రం రామ్ చరణ్ స్వెట్టర్ లో దాక్కుని క్యూట్ గా అమాయకంగా కనిపించింది. చరణ్ దానిని హగ్గు చేసుకున్న పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవ్వగా.. రామ్ చరణ్ న్యూ లుక్ ని మెగా ఫాన్స్ ఆస్వాదిస్తున్నారు. ఇక రామ్ చరణ్ RC15 లుక్ ఇదే అని మెగా ఫాన్స్ ఫుల్ గా ఫిక్స్ అవుతున్నారు.

Ram Charan New Look :

Ram Charan and Pet Rima new photo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ