Advertisementt

నువ్వేమన్నా నయనతారని అనుకుంటున్నావా?

Thu 06th Oct 2022 01:00 PM
anasuya bharadwaj,godfather promotions,nayanthara  నువ్వేమన్నా నయనతారని అనుకుంటున్నావా?
Netizens fires on Anasuya నువ్వేమన్నా నయనతారని అనుకుంటున్నావా?
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార స్టార్ హీరోలతో సమానమైన రెమ్యునరేషన్ తీసిఉంటుంది. హీరోలకిచ్చే ఇంపార్టెన్స్ సదరు నిర్మాతలు నయనతారకి ఇస్తారు. అయితే ఎంత పారితోషకం తీసుకున్న, ఎంత గౌరవాన్ని పొందినా నయనతార మాత్రం ఆయా సినిమా ప్రమోషన్స్ కి రాదు. ఎంత డబ్బిస్తామన్నా ఆమె ఒప్పుకోదు. అలానే లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో ఎంత పెద్ద పాత్ర చేసినా ఆమె ఏ ఒక్క ప్రమోషన్స్ లో కనిపించలేదు. అది తన రూల్ అంటుంది, సెంటిమెంట్ అని చెబుతుంది.

అయితే గాడ్ ఫాదర్ లో చిరుని జైలుకి పంపించే ఓ పాత్రలో యాంకర్ అనసూయ నటించింది. ఆడియన్స్ ఆమె పాత్రని మెచ్చుకుంటున్నారు కూడా. అయితే తాజాగా ఓ నెటిజెన్ అనసూయ గాడ్ ఫాదర్ లో అంత మంచి కేరెక్టర్ చేసావ్.. ప్రమోషన్స్ లో పాల్గొంటే బావుండేది అనగానే అనసూయ రిప్లై ఇస్తూ నేను పలు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటున్నాను అర్ధం చేసుకోండి అందుకే రాలేదు అంది. కానీ కొంతమంది నువ్వేమన్నా నయనతారవి అనుకుంటున్నావా ప్రమోషన్స్ కి రాకుండా బిల్డప్ ఇవ్వడానికి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలు పెట్టారు.

Netizens fires on Anasuya:

Anasuya Bharadwaj Reveals Reason Behind Not Participating In Godfather Promotions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ