Advertisementt

గాడ్ ఫాదర్ మొదటిరోజు లెక్కలు

Thu 06th Oct 2022 11:56 AM
godfather,godfather 1st day colletions  గాడ్ ఫాదర్ మొదటిరోజు లెక్కలు
Godfather 1st day colletions గాడ్ ఫాదర్ మొదటిరోజు లెక్కలు
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ భారీ అంచనాల నడుమ భారీగా నిన్న దసరా రోజున ఆడియన్స్ ముందుకురాగా సినిమాకి ఆడియన్స్ నుండి, క్రిటిక్స్ నుండి హిట్ టాక్ పడింది. గాడ్ ఫాదర్ మూవీలో చిరు లుక్స్, నయనతార, సల్మాన్ ఎంట్రీ ముఖ్యంగా థమన్ బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ అన్ని సినిమా ని సూపర్ హిట్ చేసాయి. మోహన్ రాజా టేకింగ్ అద్భుతంగా ఉంది అంటున్నారు. గాడ్ ఫాదర్ మీదున్న అంచనాతో మొదటిరోజు చెప్పుకోతగ్గ కలెక్షన్స్ రాబట్టింది. అన్ని ఏరియాల్లో గాడ్ ఫాదర్ కల్లెక్షన్స్ మొదటిరోజు ఇలా ఉన్నాయి. 

ఏరియాల వారీగా గాడ్ ఫాదర్ మొదటిరోజు కలెక్షన్స్ మీ కోసం

ఏరియా             1st డే కలెక్షన్స్ 

నైజాం               3.29 కోట్లు

సీడెడ్‌లో            3.18 కోట్లు

ఉత్తరాంధ్ర         1.26 కోట్లు

ఈస్ట్                  1.60 కోట్లు

వెస్ట్                   59 లక్షలు

గుంటూరు           1.75 కోట్లు

నెల్లూరు              57 లక్షల

కృష్ణా                  73 లక్షలు

ఏపీ అండ్ టీఎస్ కలిపి  12.97 కోట్లు

కర్నాటక        74 లక్షలు

హిందీలో       45 లక్షలు

ఓవర్సీస్‌లో    2.10 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా  16.26 కోట్లు (షేర్)

Godfather 1st day colletions:

Godfather 1st day world wide colletions

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ