Advertisementt

బిగ్ బాస్ 6: సూర్య అంటే ఇష్టం

Thu 06th Oct 2022 10:12 AM
inaya,bigg boss,bigg boss telugu 6  బిగ్ బాస్ 6: సూర్య అంటే ఇష్టం
Bigg boss 6: Inaya interesting comments on Surya బిగ్ బాస్ 6: సూర్య అంటే ఇష్టం
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఫ్రెండ్స్ గా అడుగుపెట్టి హౌస్ లో అంతకుమించి అన్నట్టుగా ఉన్న సూర్య-ఆరోహిలలో ఆరోహి ఎలిమినేట్ అయ్యింది. ఆరోహి సూర్య తో పెట్టుకున్న బాండింగ్ వలనే ఎలిమినేట్ అయినట్లుగా ఆమెని నాలుగో వారం బయటికి పంపేశారు. ఆమె బయటికి వచ్చాక కూడా పదే పదే అదే ప్రశ్నలు ఎదురయ్యాయి. అదలా ఉంటే సూర్య ఆరోహి వెళ్లిపోవడంతో ఇప్పుడు ఇనాయకి కనెక్ట్ అయినట్లుగా బయట టాక్. బయటే కాదు హౌస్ లో కూడా అదే కనిపిస్తుంది. ఇనాయని హాగ్ చేసుకోవడం ఇలా అన్నమాట. ఇక నిన్న రాత్రి ఎపిసోడ్ లో ఇనాయని సీక్రెట్ రూమ్ లోకి పిలిచారు బిగ్ బాస్. 

ఆమెని బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ గా ఎమన్నా చెప్పమంటే.. నాకు సూర్య అంటే ఇష్టం. అతను ఆరోహతో కలిసుంటే జెలస్ గా ఉండేది. సూర్య అంటే క్రష్, అతనంటే రోజురోజుకి ఇష్టం పెరుగుతుంది అంటూ చెప్పడంతో అమ్మో ఈమె హౌస్ లో ఉండడానికి ఏదో ట్రాక్ ప్లాన్ చేస్తుంది గా అంటున్నారు నెటిజెన్స్. ఆమె టాస్క్ కన్నా గొడవల పరంగానే  హైలెట్ అవుతుంది. ప్రస్తుతం రెండు వారాలుగా హౌస్ లో ఆమె గ్రాఫ్ పడిపోతుండడంతో ఇలా సూర్య అంటే ఇష్టం అంటూ ఓ లవ్ ట్రాక్ ప్లాన్ చేసుకుంది.

Bigg boss 6: Inaya interesting comments on Surya:

Bigg Boss 6: Yesterday episode highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ