Advertisementt

జిన్నా ట్రైలర్ రివ్యూ

Wed 05th Oct 2022 01:29 PM
manchu vishnu,ginna trailer review,manchu vishnu ginna movie  జిన్నా ట్రైలర్ రివ్యూ
Ginna Trailer Review జిన్నా ట్రైలర్ రివ్యూ
Advertisement
Ads by CJ

మంచు విష్ణు కొద్దిరోజులుగా సక్సెస్ కి దూరమైన హీరో. సినిమాలు కూడా గ్యాప్ లు గ్యాప్ లుగా చేస్తున్నాడు. తాజాగా జిన్నా మూవీ తో మంచు విష్ణు వార్తల్లో నిలుస్తున్నాడు. పాయల్ రాజ్ ఫుట్, సన్నీ లియోన్ లాంటి గ్లామర్ డాల్స్ తో మంచు విష్ణు రొమాన్స్ చేస్తున్నాడు. అసలైతే జిన్నా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ముందు దసరా స్పెషల్ గా జిన్నా రిలీజ్ అన్నప్పటికీ.. ఇప్పుడు టార్గెట్ మార్చి దివాళిని టార్గెట్ చేసాడు మంచు విష్ణు. ఈ రోజు దసరా సందర్భంగా జిన్నా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు మేకర్స్.

జిన్నా అంటే పొయి మీద కరిగే వెన్న కాదు రా.. లోడ్ చేసిన గన్.. టచ్ చేస్తే దీపావళే అంటూ మంచు విష్ణు చెప్పిన పవర్ ఫుల్ పంచ్ ఆకట్టుకుంది. ఢీ తర్వాత మంచు విష్ణు  మరోసారి తన కామెడీతో ఆకట్టుకున్నాడు .కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా జిన్నాని దర్శకుడు సూర్య డిజైన్ చేసాడని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకి సన్నీ లియోన్ గ్లామర్ డోస్ బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. వెన్నెల కిషోర్, రఘుబాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం కామెడీతో ఆకట్టుకున్నాడు. మంచు విష్ణు జిన్నా పాన్ ఇండియా మూవీగా ఈ నెల 21 న విడుదలకాబోతోంది.

Ginna Trailer Review:

Manchu Vishnu Ginna Trailer Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ