Advertisementt

ఘోస్ట్ సీక్వెల్ పై నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Tue 04th Oct 2022 03:58 PM
nagarjuna interview,nagarjuna,nagarjuna interview about the ghost  ఘోస్ట్ సీక్వెల్ పై నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Nagarjuna Interview Highlights ఘోస్ట్ సీక్వెల్ పై నాగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ప్రవీణ్ సత్తారు దర్శకుడిగా నాగార్జున ద ఘోస్ట్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ చేసారు. ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నాగార్జున స్టైలిష్ గా కనిపించడమే కాదు, అక్క కోసం ఆమె కూతురు కోసం పోరాడే తమ్ముడిగా నాగ్ కనిపిస్తున్నారు. రేపు విడుదల కాబోతున్న ద ఘోస్ట్ ఇంటర్వూస్ లో నాగార్జున బిజీగా వున్నారు. మరోపక్క బిగ్ బాస్ హోస్ట్ గాను నాగ్ బిజినే. అయితే తాజాగా ఇంటర్వ్యూలో నాగార్జున ఘోస్ట్ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. శివ తరువాత అంత ఎమోషన్స్ ఉన్న సినిమా గోస్ట్, నేను చూసాను, దర్శకుడు ప్రవీణ్ సీక్వల్ వుందన్నాడు. సీక్వెల్ చెయాలంటే చేయవచ్చు, యాక్షన్ కూడా కొత్తగా వుంటుంది, ఈ పండగకి రెండు పెద్ద సినిమాలు వస్తున్నా.. రెండు ఆడుతాయని నమ్ముతున్నా.

అది చిరంజీవి గారిది గాడ్ మనది గోస్ట్.. రెండు వేర్వేరు జోనర్స్, ఘోస్ట్ కి బ్యాక్ స్టోరి వుంది, రిలీజ్ తరువాత చెపుతా, నాలుగు ఏరియాలలో ఘోస్ట్ ని నేనే రిలీజ్ చేస్తున్నా.. అని చెప్పిన నాగ్ తన సూపర్ హిట్ ఫిలిం శివ రీ రిలీజుకి ప్లానింగ్ వుంది అని చెప్పారు. అలాగే నేను మహేష్ కలిసి సినిమా చేయడం లేదు. మా కాంబోలో మూవీ ప్లాన్ చేసాం కాని కుదరలేదు.. మంచి స్క్రిప్ట్ వస్తే తప్పక చేస్తాం.. మీరు బుల్లితెరపై చేస్తున్న బిగ్ బాస్ గురించి మాట్లాడమనగానే నాగార్జున నో కామేంట్ అనేసారు. ఇక తన తడుఅప్రి మూవీ యాక్షన్ డ్రామా చెస్తాను అని చెప్పారు.

Nagarjuna Interview Highlights :

Nagarjuna Interview Highlights about The Ghost Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ