Advertisementt

బిగ్ బాస్ 6: ఫస్ట్ టైం బ్రతికిపోయాడు

Tue 04th Oct 2022 09:57 AM
bigg boss 6,reavnth,adireddy  బిగ్ బాస్ 6: ఫస్ట్ టైం బ్రతికిపోయాడు
Bigg Boss 6: Survived for the first time బిగ్ బాస్ 6: ఫస్ట్ టైం బ్రతికిపోయాడు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్  6 లోకి క్రేజీ కంటెస్టెంట్ గా, టైటిల్ ఫెవరెట్ గా ఎంట్రీ ఇచ్చిన సింగర్ రేవంత్.. మొదటిరోజు నుండే తన ప్రతాపం చూపిస్తున్నాడు. అటు వాయిస్ రేజ్ చెయ్యడం కానివ్వండి, ఇటు టాస్క్ విషయం కానివ్వండి ఏ విషయంలో అయినా రేవంత్ టాప్ లోనే ఉంటున్నాడు. కాకపోతే ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అలాగే కెప్టెన్సీ కంటెండర్ విషయంలోనూ రేవంత్ ని గెలవనివ్వడం లేదు. రీసెంట్ గా భార్య సీమంతాన్ని బిగ్ బాస్ చూపించడంతో చాలా హ్యాపీ మోడ్ లోకి వెళ్ళాడు. 

అయితే హౌస్ లోకి వచ్చాక రేవంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ అందరూ ఫిక్స్ అవడం, అలాగే ప్రతి విషయంలోనూ రేవంత్ గొడవలు పడుతుండడంతో.. మొదటి వారం నుండి చాలామంది కంటెస్టెంట్స్ అతన్ని నామినేషన్స్ లో ఉంచుతున్నారు. చాలామంది హౌస్ మేట్స్ రేవంత్ ని బయటికి పంపాలనే చూస్తున్నారు. అయితే ప్రతి వారం రేవంత్ ఓటింగ్ లో టాపే ఉంటున్నాడు. ఇక ఈ వారం మాత్రం రేవంత్ నామినేషన్స్ నుండి మొదటిసారి తప్పించుకున్నాడు. ఆదిరెడ్డి-రేవంత్ ల సెల్ఫ్ నామినేషన్స్ లో ఆదిరెడ్డి ని ఒప్పించి తనని కాపాడుకున్నాడు రేవంత్. కానీ తర్వాత రేవంత్ కి కెప్టెన్ కీర్తి పనిషమెంట్ ఇచ్చే క్రమంలో ఆమెతో గొడవ గట్టిగానే పడ్డాడు. 

Bigg Boss 6: Survived for the first time:

 Bigg Boss 6: Revanth survived nomination for the first time

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ