Advertisementt

నాగార్జున ఘోస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ డిటైల్స్

Mon 03rd Oct 2022 04:37 PM
  నాగార్జున ఘోస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ డిటైల్స్
The Ghost Pre release Business details నాగార్జున ఘోస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ డిటైల్స్
Advertisement
Ads by CJ

నాగార్జున లేటెస్ట్ మూవీ ద ఘోస్ట్ రేపు బుధవారం అక్టోబర్ 5 దసరా స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తెలుగులోనే కాదు హిందీలోనూ ఘోస్ట్ రిలీజ్ చెయ్యబోతున్నారు. రీసెంట్ గా ఘోస్ట్ మూవీ హిందీ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది టీం. సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఘోస్ట్ మూవీలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. అంతేకాకుండా సిస్టర్ సెంటిమెంట్ ఘోస్ట్ లో కీలకం కానున్నట్టుగా ట్రైలర్ లో రివీల్ చేసారు. ప్రవీణ్ సత్తారు డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇకపోతే ఘోస్ట్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏరియా        ప్రీ రిలీజ్ బిజినెస్ 

నైజాం          5.50 కోట్లు

సీడెడ్‌లో      2.50కోట్లు

ఆంధ్ర మొత్తంగా 8 కోట్ల బిజినెస్ జరిగింది

ఆంధ్ర మరియు తెలంగాణ కలిపి 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది

ఓవర్సీస్‌           2.50 కోట్లు

కర్నాటక            65 లక్షలు

రెస్టాఫ్ ఇండియా 2.00 కోట్లు 

ప్రపంచ వ్యాప్తంగా  21.15 కోట్లు బిజినెస్ జరిగింది

The Ghost Pre release Business details :

The Ghost Pre release Business details out

Tags:   
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ