Advertisementt

దసరా మూడ్ లో నాని

Sun 02nd Oct 2022 05:18 PM
nani,dasara,nani dasara movie  దసరా మూడ్ లో నాని
Nani Dasara first single update దసరా మూడ్ లో నాని
Advertisement
Ads by CJ

అంటే సుందరానికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తర్వాత హీరో నాని దసరా టైటిల్ తో మాస్ గా దూసుకొస్తున్నాడు. కీర్తి సురేష్ నానితో రెండోసారి జోడి కడుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది. ప్రస్తుతం దసరా శరన్నవరాత్రులు మొదలై చివరి అంకానికి చేరుకున్నాయి. దసరా టైటిల్ తో దిగుతున్న నాని కూడా కంప్లీట్ దసరా మూడ్ లోకి వెళ్ళిపోయాడు. దసరా నుండి ఫస్ట్ సింగిల్ అప్ డేట్ అంటూ హడావిడి చేస్తున్నాడు. 

దసరా లుక్ లో మాస్ గా కాదు ఊర మాస్ గా కనిపిస్తున్న నాని రోజుకో పోస్టర్, సింగిల్ ప్రోమో అంటూ హంగామా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా రేపటి సంది దుమ్ము లేశిపోద్ది🤙 దసరా ఫస్ట్ సింగల్ అవుట్ టుమారో🔥 అంటూ వదిలిన ప్రోమోలో నిజంగానే నాని దుమ్మురేపేశాడు. చుట్టూ ఉన్న మట్టిలో మాస్ స్టెప్స్ తో నాని కి పూనకం వచ్చిందా అనేలా ఇరగదీసాడు.

Nani Dasara first single update :

Nani Dasara first single tomorrow

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ