Advertisementt

ఇక తగ్గదేలే అంటున్న పవన్ కళ్యాణ్

Sun 02nd Oct 2022 05:01 PM
hari hara veeramallu movie,pawan kalyan,director krish  ఇక తగ్గదేలే అంటున్న పవన్ కళ్యాణ్
Crazy update on Hari Hara Veeramallu ఇక తగ్గదేలే అంటున్న పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ నిన్నటివరకు ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం అయితే ఆయన సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ క్రిష్ నిర్వహిస్తున్న హరి హర వీరమల్లు వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు. మూవీ టీం మొత్తం వీరమల్లు వర్క్ షాప్ మూడ్ లో కనిపిస్తుంది. దసరా ముందు వర్క్ షాప్ పూర్తి చేసి.. ఈ నెల 17 నుండి హరి హర వీరమల్లు కొత్త షెడ్యూల్ తో సెట్స్ మీదకెళతారు.

ఈ షెడ్యూల్ ఓ నెల రోజుల పాటు సాగనుంది అని, ఈ భారీ షెడ్యూల్ లోనే పవన్ కళ్యాణ్ పై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది అని, ఈ షెడ్యూల్ లో సినిమాలోని కీలకమైన నటులంతా పాల్గొంటారని తెలుస్తుంది. ఈసారి దర్శకుడు క్రిష్ స్పీడు కి కళ్యాణ్ కూడా మ్యాచ్ అయ్యేందుకు రెడీ అయ్యారట. హరి హర వీరమల్లు షూటింగ్ తో పాటుగా సముద్రఖని దర్శకత్వంలోని మేనల్లుడు సాయి తేజ్ తో చెయ్యబోయే మూవీ కూడా మొదలు పెట్టే యోచనలో పవన్ ఉన్నట్లుగా తెలుస్తుంది.  

Crazy update on Hari Hara Veeramallu :

 Hari Hara Veeramallu shooting update 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ