Advertisementt

బిగ్ బాస్ 6: గీతు vs చంటి

Thu 29th Sep 2022 07:37 PM
bigg boss 6,geetu vs chanti,galata geethu  బిగ్ బాస్ 6: గీతు vs చంటి
Bigg Boss 6: Geetu vs Chanti బిగ్ బాస్ 6: గీతు vs చంటి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్స్ మధ్యన ప్రేమ, ఫ్రెండ్ షిప్ కన్నా కొట్లాటలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకరిని ఒకరు అస్సలు నమ్మరు. ఒకరితో ఒకరు అస్సలు ప్రేమతో ఉండరు. ఆరోహి-సూర్య మధ్యన సం థింగ్ అన్నప్పటికీ.. అదేం లేదని బిల్డప్ ఇస్తారు. మరోపక్క అర్జున్ శ్రీసత్య వెంట పడతాడు. కానీ శ్రీసత్య నుండి నో ఆన్సర్. అదలా ఉంటే హౌస్ లో నాలుగో వారానికి గాను కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. అందులో BB హోటల్ టాస్క్ అంటూ హౌస్ మేట్స్ ఏదో గలాటా చేసారు. ఆ గేమ్ లోనే గీతు తనకి ఎవరూ టిప్స్ ఇవ్వలేదంటూ బాగా ఎమోషనల్ అయ్యింది. ఎప్పుడూ ఇండివిడ్యువల్ గేమ్ ఆడుతూ తన గేమ్ తానే డిజైన్ చేసుకునే గీతు మొదటిసారి హౌస్ లో కంటతడి పెట్టింది. 

ఈరోజు సూర్య కి ఇనాయకి గొడవైనట్టుగా చూపించారు. ఇరిటేటింగ్ గా ఉంది అని సూర్య అనగానే ఆరోహి తినేది లేచి వెళ్ళిపోయింది. అదే కోపంతో సూర్య తినే ప్లేట్ డస్ట్ బిన్ లో వేసేశాడు. గీతు టిప్స్ ఇవ్వనికారణంగా బాగా డిస్టర్బ్ అయ్యింది. ఇనాయ వచ్చి మరీనా వాళ్లతో రాజు గాడే ఆ అమ్మాయికి హ్యాండ్ ఇచ్చాడు అని చెబుతుంది. బెడ్ రూమ్ లో మరీనా-రోహిత్ కి గొడవైనట్టుగా ప్రోమోలో చూపించారు. కెప్టెన్సీ టాస్క్ మొదటి లెవల్లో పంచ్ కొట్టు లో భాగంగా రేవంత్ రాజ్ ఫోటో పై పంచ్ వేసాడు. రాజ్ ఎందుకో తెలుసుకోవచ్చా అని అడగగా.. దానికి నువ్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యావ్ అన్నాడు రేవంత్. తర్వాత సూర్య వాసంతి పిక్ పై పంచ్ వేసాడు. ఆ తర్వాత అందరికన్నా ముందు చంటి బాక్సింగ్ గ్లౌజ్ వేసుకుని గీతు పిక్ పై కొట్టగానే గేమ్ ఆడడం రానివాళ్లు కూడా నా ఆట గురించి మాట్లాడితే కామెడీగా అనిపిస్తుంది అంది. ముందు ప్రోకింగ్ ఆపు అన్నాడు చంటి.. ఆ విషయమై చంటి vs గీతు బాగా గొడవ పడిన ప్రోమో వదిలింది స్టార్ మా.

Bigg Boss 6: Geetu vs Chanti:

Bigg Boss 6 today promo highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ