Advertisementt

వీక్ డేస్ లో వీకైన కృష్ణ వ్రిందా విహారి

Wed 28th Sep 2022 03:28 PM
krishna vrinda vihari,naga shourya,krishna vrinda vihari collections  వీక్ డేస్ లో వీకైన కృష్ణ వ్రిందా విహారి
Krishna Vrinda Vihari 5 days collections వీక్ డేస్ లో వీకైన కృష్ణ వ్రిందా విహారి
Advertisement
Ads by CJ

నాగ శౌర్య లేటెస్ట్ చిత్రం కృష్ణ వ్రిందా విహారి. క్రిటిక్స్ నుండి, ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ.. మొదటి మూడు రోజులు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టింది. కానీ వీక్ డేస్ అయిన సోమవారం, మంగళవారం మాత్రం కృష్ణ వ్రిందా విహారి కి ఆక్యుపెన్సీ లేక థియేటర్స్ వెలవెలబోయాయి. దానితో కలెక్షన్స్ కూడా డల్ అయ్యాయి. వరల్డ్ వైడ్ గా ఐదు రోజులకి గాను కృష్ణ వ్రిందా విహారి 4.07కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.

కృష్ణ వ్రిందా విహారి ఐదు రోజుల కలెక్షన్స్ 

ఏరియా          కలెక్షన్స్ 

నైజాం                 1.52కోట్లు  

సీడెడ్                  0.30కోట్లు

ఉత్త‌రాంధ్ర             0.35కోట్లు

ఈస్ట్                    0.27కోట్లు

వెస్ట్                     0.18కోట్లు

గుంటూరు             0.28కోట్లు

కృష్ణా                    0.25కోట్లు  

నెల్లూరు               0.13కోట్లు

ఏపీ అండ్ టీఎస్ 5డేస్ షేర్: 3.28 కోట్లు

ఇతర ప్రాంతాల్లో    0.17కోట్లు        

ఓవర్సీస్                0.62కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా 5 డేస్ కలెక్షన్స్ - 4.07కోట్లు (షేర్) 

Krishna Vrinda Vihari 5 days collections :

Krishna Vrinda Vihari 5 days world wide collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ