Advertisementt

విదేశాల్లో పవన్ కళ్యాణ్

Tue 27th Sep 2022 11:05 PM
pawan kalyan,abroad,janasena  విదేశాల్లో పవన్ కళ్యాణ్
Pawan Kalyan secret trip to Abroad విదేశాల్లో పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రాజకీయంగా కాస్త సైలెంట్ అయ్యారు. ఆయన అక్టోబర్ 5 నుండి చెయ్యాల్సిన బస్సు యాత్ర వాయిదా వేశారు. జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ మరికొన్ని కార్యక్రమాల తర్వాతే బస్సు యాత్ర చేస్తామని ప్రకటించడంతో ఆయనతో సినిమాలు చేస్తున్న మేకర్స్ అలెర్ట్ అయ్యారు. మే లో ఆగిపోయిన హరి హర వీరమల్లు షూటింగ్ మళ్ళీ మొదలైపోతుంది అని పవన్ ఫాన్స్ కూడా హడావిడి చెయ్యడానికి రెడీ అయ్యారు. కానీ పవన్ కళ్యణ్ అటు రాజకీయాలు, ఇటు సినిమాల నుండి బ్రేక్ తీసుకున్నారు.

కారణం పవన్ కళ్యాణ్ సీక్రెట్ మెయింటింగ్ చేస్తూ వెకేషన్స్ కోసం అబ్రాడ్ వెళ్లారు. ప్రస్తుతం ఫ్యామిలీతో పవన్ కళ్యాణ్ అబ్రాడ్ లోనే ఉన్నారు. ఈ పర్సనల్ ట్రిప్ ముగించుకుని అక్టోబర్ 1 న ఆయన తిరిగి హైదరాబాద్ కి రానున్నారు. ఇక హైదరాబాద్ కి రాగానే ఆయన క్రిష్ తో చెయ్యాల్సిన హరి హర వీరమల్లు సెట్స్ లోకి అడుగుపెడతారని తెలుస్తుంది. ఈనెలలో పవన్ బర్త్ డే రోజున విడుదలైన హరి హర వీరమల్లు పవర్ గ్లాన్స్ కి విశేషమైన స్పందన రావడంతో.. సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Pawan Kalyan secret trip to Abroad:

Pawan Kalyan Abroad trip

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ