Advertisementt

ఘోస్ట్ సెన్సార్ సీక్రెట్స్

Tue 27th Sep 2022 01:13 PM
the ghost,nagarjuna,the ghost censor report  ఘోస్ట్ సెన్సార్ సీక్రెట్స్
The Ghost censor details excite all ఘోస్ట్ సెన్సార్ సీక్రెట్స్
Advertisement
Ads by CJ

నాగార్జున లేటెస్ట్ మూవీ ద ఘోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో హుషారుగా ఉంది టీమ్. రీసెంట్ గానే ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున తన కొడుకులు అఖిల్ నాగ చైతన్యలతో సందడి చేస్తూ అక్కినేని అభిమానుకులకి ట్రీట్ ఇచ్చారు. అక్టోబర్ 5 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర సెన్సార్ పూర్తయ్యింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్న నాగార్జున పెరఫార్మెన్స్, ఆయన లుక్స్ ఘోస్ట్ కి హైలెట్ గా ఉండబోతున్నట్లుగా సెన్సార్ టాక్. అంతేకాకుండా ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్, పోస్ట్ ఇంటర్వెల్ బాంగ్ సినిమాలో హైలెట్స్ గా నిలుస్తాయని సెన్సార్ బోర్డు సభ్యుల ద్వారా తెలుస్తున్న సమాచారం.

అలాగే సినిమాలో సెంటిమెంట్ సీన్స్ అదిరిపోతాయని, 12 యాక్షన్ సీన్స్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటాయని, నాగార్జునకి మనం తర్వాత మళ్ళీ అంత బెస్ట్ మూవీ ఘోస్ట్ అవుతుంది అని అంటున్నారు. ఈ సెన్సార్ టాక్ చూసిన అక్కినేని ఫాన్స్ ద ఘోస్ట్ ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అంటూ పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో నాగార్జున కి జోడిగా గ్లామర్ గర్ల్ సోనాల్ చౌహన్ నటించింది.

The Ghost censor details excite all:

The Ghost censor report out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ