లక్కీ గర్ల్ రష్మిక లక్కు మాములుగా లేదు.. ఏ భాషలో చూసినా రష్మిక పేరే మోగిపోతుంది. బాలీవుడ్ లో అమితాబ్ లాంటి లెజెండ్ తో నటించిన రష్మిక, అక్కడ సిద్దార్థ్ మల్హోత్రా, రణబీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది. అంతేకాకూండా కార్తీక్ ఆర్యన్ తోనూ రష్మిక ప్రాజెక్ట్ ఓకె అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం, రశ్మిక్ గుడ్ బై ప్రమోషన్స్ లో బిజీగా కాదు గ్లామర్ గా అందాలు ఆరబోసే పనిలో బిజీగా కనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన గుడ్ బై విడుదలకు సిద్దమవగా.. ఆ సినిమా ప్రమోషన్స్ లో రష్మిక ఆరబోసే అందాలు చూస్తుంటే కి యూత్ కి నిద్ర కరువయ్యింది.
అంతలాంటి గ్లామర్ షో తో రష్మిక రెచ్చిపోతుంది. తాజాగా రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్ లో జీన్స్ లో నార్మల్ గానే ఉన్నప్పటికీ.. షర్ట్ లోను ఎద అందాలను చూపిస్తూ చేసిన గ్లామర్ షో చూస్తే అమ్మ రష్మిక నీ యవ్వారం మాములుగా లేదు అంటారు. టాలీవుడ్ నుండి పుష్ప ద రైజ్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరోయిన్ గా రష్మిక క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం ఆమె పుష్ప పార్ట్ 2 షూటింగ్ కోసం రెడీ అవ్వాల్సి ఉంది.