Advertisementt

గాడ్ ఫాదర్ లెక్కలివేనా?

Tue 20th Sep 2022 03:57 PM
godfather,chiranjeevi,mohan raja  గాడ్ ఫాదర్ లెక్కలివేనా?
Godfather Pre release business గాడ్ ఫాదర్ లెక్కలివేనా?
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి-మోహన్ రాజా కలయికలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 న రిలీజ్ కాబోతుంది. సల్మాన్ ఖాన్ కూడా గాడ్ ఫాదర్ లో నటించడంతో ఈ సినిమాపై హిందీలోనూ భారీ క్రేజ్ ఏర్పడింది. నయనతార చిరు కి సిస్టర్ గా కనిపించడం వంటి క్రేజీ అంశాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. సల్మాన్ ఖాన్-మెగాస్టార్ చిరు వేసిన డాన్స్ స్టెప్స్ థార్ మార్ సాంగ్ వీడియో కోసం మెగా ఫాన్స్ వెయిటింగ్. అది ఈ రోజే విడుదల కాబోతుంది. అయితే ప్రస్తుతం గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కి సంబందించిన కొన్ని లెక్కలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

గాడ్ ఫాదర్ థియేట్రికల్ రైట్స్ 90 కోట్లు కి అమ్ముడుపోగా.. హిందీ + తెలుగు డిజిటల్ రైట్స్ 57 కోట్లు కి అమ్ముడయ్యాయని తెలుస్తుంది. అలాగే తెలుగు+ హిందీ ఆడియో రైట్స్ కి దాదాపు 60 కోట్లు వచ్చాయని మొత్తం గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కలిపితే 207 కోట్లు గా లెక్కలు బయటికి వచ్చాయి. మరి ఆచార్య లాంటి డిసాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ కి ఈ రేంజ్ బిజినెస్ జరగడం మాములు విషయం కాదు.

Godfather Pre release business :

Godfather Pre release business details out 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ