Advertisementt

డిప్రెషన్ లో సమంత?

Mon 19th Sep 2022 04:55 PM
samantha,fans,samantha health  డిప్రెషన్ లో సమంత?
Samantha in depression? డిప్రెషన్ లో సమంత?
Advertisement
Ads by CJ

ఆఫ్టర్ డివోర్స్ ఓన్లీ ఆ టాపిక్ మీదే వార్తల్లో నిలుస్తూ వచ్చిన సమంత.. పుష్ప లో చేసిన ఐటెం సాంగ్ ఒక్కటే తనకి ఊరటనిచ్చింది. విజయ్ దేవరకొండ తో ఖుషి అనే సినిమాలో యాక్ట్ చేస్తుంది. ఆమె చేసిన రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ శాకుంతలం ఎప్పుడు బయటికి వస్తుందో.. యశోద ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ తన పని తాను చేసేసింది. కానీ హెల్త్ వైజ్ తాను సఫర్ అవుతుంది అని, తాను డిప్రెషన్ లో ఉంది అని బయటికి తెలుస్తుంది.

దాని వలనే సమంత చెయ్యాల్సిన ఖుషి షెడ్యూల్ కూడా లేట్ అవుతుంది. డిసెంబర్ 23 న రిలీజ్ డేట్ అనుకుంటే సమంత ఆరోగ్య కారణాల రీత్యా అది డిలే అవుతుంది అని తెలుస్తుంది. తాను ఓ 15 రోజులు బయటికి రాలేను అని చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోపక్క ఆమె ట్రీట్ మెంట్ కోసం విదేశాలకు వెళ్లబోతుంది అనే న్యూస్ కూడా వినిపిస్తుంది. మరి సమంత డిప్రెషన్ లో ఉందా.. డిస్టర్బ్ అయ్యి ఉందా అనేది తానే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఓపెన్ గా మాట్లాడే అమ్మాయి గనుక.. వెయిట్ చేద్దాం. 

Samantha in depression?:

Before Samantha, health complications of these stars left fans shocked

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ