శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం రెండో వారంలోను స్ట్రాంగ్ గా కలెక్షన్స్ కొల్లగొడుతుంది. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలేమి హవా కొనసాగించలేకపోవంతో శర్వాకి కలిసొచ్చింది. దానితో 7.5 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగిన ఒకే ఒక జీవితానికి 8 కోట్లు బ్రేక్ ఈవెన్ అయ్యి నిర్మాతలు లాభాల్లోకి అడుగుపెట్టారు. ప్రపంచ వ్యాప్తం గా 9 రోజులకి గాను 8.29 కోట్లు కొల్లగొట్టి హిట్ లిస్ట్ లోకి అడుగుపెట్టింది ఒకే ఒక జీవితం.
ఒకే ఒక జీవితం 9డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..
ఏరియా కలెక్షన్స్
నైజాం 2.65కోట్లు
సీడెడ్ 0.42కోట్లు
ఉత్తరాంధ్ర 0.61కోట్లు
ఈస్ట్ 0.41కోట్లు
వెస్ట్ 0.28కోట్లు
గుంటూరు 0.40కోట్లు
కృష్ణా 0.36కోట్లు
నెల్లూరు 0.22కోట్లు
ఏపీ అండ్ టీఎస్ 9 డేస్ షేర్: 5.35 కోట్లు
ఇతర ప్రాంతాల్లో 0.44కోట్లు
తమిళనాడు 1.00కోట్లు
ఓవర్సీస్ 1.50కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 9డేస్ కలెక్షన్స్ - 8.29కోట్లు (షేర్)