Advertisementt
CJ Ads

కొణిదెల వారి కుర్రాడి కొత్త లుక్

Sat 17th Sep 2022 08:26 AM
varun tej,varun tej rugged and massy avatar,varun new look  కొణిదెల వారి కుర్రాడి కొత్త లుక్
Varun Tej New Look Viral కొణిదెల వారి కుర్రాడి కొత్త లుక్
Advertisement
Ads by CJ

మెగా ఫ్యామిలీ హీరోల్లో రామ్ చరణ్ ది ఓ స్టయిల్, అల్లు అర్జున్ ది ఇంకో స్టయిల్. మిగతా హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్, వైష్ణవ తేజ్ ఇలా ఎవరి స్టయిల్ వారే మెయింటింగ్ చేస్తారు. ఈ ఏడాది గని తో డిస్పాయింట్ అయ్యి F3 తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న కొణిదెల కుర్రాడు వరుణ్ తేజ్ కొన్ని రోజులుగా సైలెంట్ మోడ్ లోనే ఉన్నాడు. F3 ఎంత పెద్ద సక్సెస్ అయినా దానిని సీనియర్ హీరో వెంకీతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వరుణ్ తేజ్ కి ఇమ్మిడియట్ గా ఓ హిట్ పడాలి.

అదంతా అలా ఉంటే.. గని కోసం జిమ్ లో తెగ కష్టపడిన వరుణ్ తేజ్.. F3 లో నార్మల్ లోకి నే మెయింటింగ్ చేసాడు. అయితే ఇప్పుడు తన కొత్త చిత్రం కోసం లేటెస్ట్ గా ఓ ఫోటో షూట్ చేసాడు. అందులో వరుణ్ తేజ్ మాసివ్ లుక్ లో కొత్తగా కనిపిస్తున్నాడు. సాలిడ్ కటౌట్ ఇన్ రగఢ్ & మాసి అవతార్ అంటూ మెగా ఫాన్స్ వరుణ్ న్యూ లుక్ చూసి కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే వరుణ్ తేజ్ మాస్ లుక్ లో చేతిలో రాడ్ తో కొత్తగా కనిపించాడు. వరుణ్ తేజ్ న్యూ లుక్ ఇప్పుడు వైరల్ అయ్యింది. 

Varun Tej New Look Viral:

Varun Tej Rugged & Massy Avatar

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ