Advertisementt

రాజమౌళి-మహేష్ మూవీ అప్ డేట్ అదిరిపోలా

Tue 13th Sep 2022 11:18 AM
rajamouli,mahesh babu,ssmb29  రాజమౌళి-మహేష్ మూవీ అప్ డేట్ అదిరిపోలా
SSMB29: Rajamouli grand plans for Mahesh Babu రాజమౌళి-మహేష్ మూవీ అప్ డేట్ అదిరిపోలా
Advertisement
Ads by CJ

మహేష్ బాబు మూడు నెలల గ్యాప్ తర్వాత తన తదుపరి మూవీ SSMB28 సెట్స్ లోకి అడుగుపెట్టడమే తరువాయి ఆ సినిమా గ్లిమ్ప్స్ తో మహేష్ ఫాన్స్ కి ఫుల్ గా ట్రీట్ ఇచ్చేసారు. మూడు నెలల ఎదురు చూపులకి పండగ లాంటి గ్లిమ్ప్స్ మందులా పని చెయ్యడంతో ఫాన్స్ SSMB28 ఆరంభం గ్లిమ్ప్స్ ని ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అది అయ్యి కేవలం 12 గంటలు గడవక ముందే మహేష్ ఫాన్స్ కి మరో ట్రీట్ సిద్ధమైంది. అది మహేష్ బాబు రాజమౌళి తో చెయ్యబోయే మూవీ పై అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. రాజమౌళి తన తదుపరి మూవీని మహేష్ తో చెయ్యబోతున్నట్టుగా ఎప్పుడో ఎనౌన్స్ చేసారు. నిన్నమొన్నటివరకు బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో రాజమౌళి బిజీగా ఉండి.. ప్రస్తుతం కూల్ అయ్యారు. 

తాజాగా మహేష్ తో తాను చెయ్యబోయే మూవీ పై సింగిల్ అప్ డేట్ తోనే సోషల్ మీడియాని షేక్ చేసారు. నా నెక్స్ట్ మూవీ మహేష్ బాబు తో.. అది గ్లోబ్‌ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ 🔥 🔥 గా ఉండబోతుంది. My next film with @urstrulyMahesh will be a "globetrotting action adventure" - #SSRajamouli అంటూ సోషల్ మీడియాలో రాజమౌళి - మహేష్ ఫిలిం అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. Get ready for Global Mass Feast 🥵 అంటూ మహేష్ ఫాన్స్ #SSMBSSR #SSMB29 #SSRajamouli #MaheshBabu హాష్ టాగ్స్ ట్రెండ్ చేస్తూ ట్విట్టర్ ని ఊపేస్తున్నారు.

SSMB29: Rajamouli grand plans for Mahesh Babu:

Rajamouli extravaganza with Mahesh Babu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ