Advertisementt

బ్రహ్మాస్త్ర 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Sun 11th Sep 2022 03:59 PM
brahmastra,ranbir kapoor,brahmastra collections  బ్రహ్మాస్త్ర 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
Brahmastra 2 days collections బ్రహ్మాస్త్ర 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
Advertisement
Ads by CJ

ఇంకెంటి బాలీవుడ్ కి బ్రహ్మాస్త్ర తో మరో షాక్.. బ్రహ్మాస్త్ర హిట్ అయితే బాలీవుడ్ కోలుకునేది.. కానీ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది.. ఇక బాలీవుడ్ ఇప్పట్లో కోలుకోనట్టే అంటూ బ్రహ్మాస్త్ర సినిమా డిసాస్టర్ పై రకరకాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ బ్రహ్మాస్త్ర ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోవడమే కాదు, సెకండ్ డే కూడా బ్రహ్మాస్త్ర కలెక్షన్స్ పరంగా రికార్డ్ సృష్టించింది అంటూ ట్రేడ్ వర్గాల లెక్కలు చూస్తే నిజంగా షాకవ్వడం ఖాయం. నెగెటివ్ టాక్ తో ఈ రకమైన కలెక్షన్స్ కొల్లగొట్టం మాములు విషయం కాదు.. బ్రహ్మాస్త్ర 2 డేస్ కలెక్షన్స్ మీ కోసం..

బ్రహ్మాస్త్ర 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..

ఏరియా                 కలెక్షన్స్

నైజాం                 3.17కోట్లు  

సీడెడ్                  0.72కోట్లు

ఉత్త‌రాంధ్ర             0.66కోట్లు

ఈస్ట్                    0.48కోట్లు

వెస్ట్                     0.31కోట్లు

గుంటూరు             0.49 కోట్లు

కృష్ణా                    0.25కోట్లు  

నెల్లూరు               0.22కోట్లు

ఏపీ అండ్ టీఎస్ 2 డేస్ షేర్: 6.30 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా 2 డేస్ కలెక్షన్స్ - 77.92 కోట్లు(షేర్)

Brahmastra 2 days collections:

Brahmastra 2 days world wide collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ