Advertisementt

బిగ్ బాస్ 6: సిరి పేరు తీసి కన్నీళ్లు పెట్టించింది

Sat 10th Sep 2022 12:51 PM
bigg boss 6,inaya sultana,srihan  బిగ్ బాస్ 6: సిరి పేరు తీసి కన్నీళ్లు పెట్టించింది
Bigg Boss 6: Inaya Sultana vs Srihan బిగ్ బాస్ 6: సిరి పేరు తీసి కన్నీళ్లు పెట్టించింది
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 6 హౌస్ లో ఫస్ట్ కెప్టెన్ గా మిస్టర్ కూల్ పర్సన్ బాలాదిత్య నిలిచాడు. నిన్న జరిగిన టాస్క్ లో పోటీ పడిన గీతు, ఆది రెడ్డి, బాలాదిత్య, నేహా చౌదరి, రోహిత్ జంట మొత్తంలో బాలాదిత్య విన్ అయ్యి హౌస్ మొదటి కెప్టెన్ అయ్యాడు. గలాటా గీతు చీప్ ట్రిక్స్ ప్లే చేసి గెలవాలని అనుకున్నప్పటికీ.. ఆమెని బాలాదిత్య ఓడించగా.. హౌస్ మొత్తం గీతూ నే తప్పు బట్టారు. అందుకే హౌస్ లోని ఎక్కువ శాతం సభ్యులు గీతు ని ఈసారి వరెస్ట్ కంటెండర్ గా ఫస్ట్ టైం జైలు కి పంపారు. జైలులోకి వెళ్లిన ఆమె అందరికి నా మాట తీరు నచ్చడం లేదు.. నాలాగే రేవంత్, ఇనాయ కూడా మాట్లాడుతున్నారు వారిని ఎవరూ ఏం అనలేదు అని ఫైమతో చెప్పింది.

ఇక ఈ వరెస్ట్ కంటెండర్ విషయంలో ఇనాయ డైరెక్ట్ గా శ్రీహన్ ని కెలికింది. నువ్ ఎవరి సపోర్ట్ తో హౌస్ లోకి వచ్చావో తెలుసు. నువ్వు అందరితో మంచి గా ఉంటూ సేఫ్ ఆడుతున్నావ్.. నీకు సిరి ఇంకా చాలామంది ఉన్నారనగానే.. బయట ఉన్న వారి పేర్లు తియ్యకు అన్నాడు శ్రీహన్. అయినా ఇనాయ తగ్గకుండా శ్రీహన్ ని బ్లేమ్ చేసింది. అప్పుడే శ్రీహన్ కన్నీళ్లు పెట్టుకోగా.. రేవంత్ ఓదార్చాడు. తర్వాత బెడ్ రూమ్ లో ఇనాయ-శ్రీహన్ ఈ విషయాన్ని సాటౌట్ చేసుకునే క్రమంలో ఇనాయ కీర్తి నీ మీద ఫీలింగ్స్ తోనే నీ దగ్గరకి వచ్చింది అనగానే.. ఫీలింగ్స్ అంటావేమిటి.. రాంగ్ వర్డ్ యూస్ చెయ్యకు, ఇలాంటి వేరేగా పోట్రెట్ అవుతాయి అంటూ శ్రీహన్.. ఇకపై సిరి విషయం తియ్యొద్దు అంటూ ఇనాయకి కాస్త గట్టిగానే చెప్పాడు.

Bigg Boss 6: Inaya Sultana vs Srihan:

Bigg Boss 6: Day 5 episode highlights 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ