Advertisementt

బిగ్ బాస్ 6 : మొదటి రోజే మంట పెట్టారు

Mon 05th Sep 2022 03:34 PM
bigg boss 6,bigg boss,bigg boss telugu  బిగ్ బాస్ 6 : మొదటి రోజే మంట పెట్టారు
Bigg Boss 6: Today promo viral బిగ్ బాస్ 6 : మొదటి రోజే మంట పెట్టారు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్స్ మొదలు కాగానే మొదటి సోమవారమే నామినేషన్స్ ప్రక్రియ మొదలైపోతుంది. అదృష్టం లేని కంటెస్టెంట్ ఒక్క వారానికే హౌస్ ని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఇక నిన్న ఆదివారం సాయంత్రం మొదలైన బిగ్ బాస్ సీజన్ 6 లోకి 20 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో ఒకరు జోడిగా వెళ్లారు. అలా అయితే మొత్తం హౌస్ లో 21 మంది ఉన్నట్లు. వీరందరికి చాలా చిన్న బెడ్ రూమ్ డిజైన్ చేసారు. అంతమంది ఒకేసారి బెడ్ రూమ్ లోకి వెళ్లేసరికి.. బెడ్ రూమ్ లో గుంపులు కనిపించాయి. బెడ్స్ చాలా తక్కువ. ఇక మొదటి రోజే గలాటా గీతూ ఇనాయ తో బాత్ రూమ్స్ విషయంలో గొడవ పడింది. అక్కడ వెంట్రుకలు ఉన్నాయ్ నేను వాష్ రూమ్స్ కడగను అంది.

ఇక బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అయిన ఒక్కరోజుకే బిగ్ బాస్ టాస్క్ ఇచ్చేసాడు. క్లాస్, ట్రాష్ అన్నట్టుగా ఆ టాస్క్ ఉంది. అందులో కొంతమంది క్లాస్ గా డివైడ్ అవ్వగా.. మిగతా వారు ట్రాష్ గా గార్డెన్ ఏరియా లోనే  వంట చేసుకోవాల్సి వచ్చింది. క్లాస్ గ్రూప్ లోని వారు సకల వైభోగాలు అనుభవిస్తారు. ఈ విషయంలో రేవంత్ హార్ట్ అయినట్లుగా కనిపించింది. నేను అన్ని పనులు చేసి అందరితో మింగిల్ అయ్యాను కానీ అంటూ తన గోడు చెప్పుకుంటున్నాడు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వదిలిన ఈ ప్రోమో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

Bigg Boss 6: Today promo viral :

Bigg Boss 6: New promo highlights

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ