Advertisementt

8 వ రోజు చేతులెత్తేసిన లైగర్

Fri 02nd Sep 2022 09:26 PM
liger,vijay devarakonda,liger collections  8 వ రోజు చేతులెత్తేసిన లైగర్
Liger 8 days collections 8 వ రోజు చేతులెత్తేసిన లైగర్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ లైగర్ డిసాస్టర్ టాక్ తో డిసాస్టర్ కలెక్షన్స్ తో బయ్యర్లను బావురమనేలా చేసింది. కనీసం సెలవు దినాల్లోనూ లైగర్ కలెక్షన్స్ చెప్పుకోవడానికి రాలేదు అంటే.. లైగర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమవుతుంది. ఇక వినాయక చవితికి ఆంధ్ర అండ్ తెలంగాణాలో లో కేవలం ఐదు లక్షలు రాబట్టిన లైగర్ నిన్న గురువారం మూడు లక్షలు రాబట్టింది. దానితో లైగర్ థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లే కనిపిస్తుంది. లైగర్ 8 రోజుల కలెక్షన్స్ మీకోసం..

లైగర్ 8 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..

ఏరియా                 కలెక్షన్స్

నైజాం                 5.70కోట్లు  

సీడెడ్                  1.85కోట్లు

ఉత్త‌రాంధ్ర             1.76కోట్లు

ఈస్ట్                    0.88కోట్లు

వెస్ట్                     0.55 కోట్లు

గుంటూరు             1.00 కోట్లు

కృష్ణా                    0.69కోట్లు  

నెల్లూరు               0.54కోట్లు

ఏపీ అండ్ టీఎస్ 8 డేస్ షేర్: 12.97 కోట్లు

ఇతర ప్రాంతాల్లో    1.53కోట్లు    

ఓవర్సీస్              3.39కోట్లు

నార్త్ ఇండియా       8.05కోట్లు

ఇతర భాషల్లో          0.83కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా 8 డేస్ కలెక్షన్స్ - 26.77 కోట్లు (షేర్)

Liger 8 days collections :

Liger 8 days world wide collections 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ