Advertisementt

బేబీ బంప్ తో అలియా క్యూట్ ఫోటో షూట్

Fri 02nd Sep 2022 09:02 PM
alia bhatt,brahmastra,ranbir kapoor  బేబీ బంప్ తో అలియా క్యూట్ ఫోటో షూట్
Alia Bhatt baby Bump Photos viral బేబీ బంప్ తో అలియా క్యూట్ ఫోటో షూట్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా ప్రొజెక్ట్ అయ్యి ఈ ఏడాది ఏప్రిల్ లో వివాహ బంధంతో ఒక్కటైన అలియా భట్-రణబీర్ కపూర్ లు ప్రస్తుతం బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో హడావిడిగా వున్నారు. మాములుగా అయితే వాళ్ళ ఫొటోస్ ని, వారు మాట్లాడే విషయాలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. కానీ ఇప్పుడు అలియా భట్ ప్రెగ్నెంట్. బేబీ బంప్ తోనే బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ కి హాజరవుతూ అందరిని అబ్బురపరుస్తుంది. మరోపక్క ఈ సమయంలో అలియా భట్ రిస్క్ చేస్తుంది.. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాల్సింది అంటుంటే.. అలియా మాత్రం నేను చాలా హెల్దీగా ఉన్నాను.. సో రెస్ట్ తీసుకోవాల్సిన  అవసరమే లేదంటుంది. 

అదలా ఉంటే.. బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ కోసం వెళుతున్న అలియా భట్ బేబీ బంప్ దాచుకోవాలని అనుకోవడం లేదు. బేబీ బంప్ కనిపించేలా అలియా భట్ డ్రెస్ లు కనిపిస్తున్నాయి. తాజాగా రెడ్ కలర్ ఫ్రాక్ లో అలియా భట్ బేబీ బంప్ తో చేయించుకున్న ఫోటో షూట్ లో.. అలియా ఇచ్చిన రకరకాల ఫోజులు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. అలియా భట్ లేటెస్ట్ బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. 

Alia Bhatt baby Bump Photos viral:

Alia Bhatt baby Bump Photos shoot goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ