Advertisementt

ఎన్టీఆర్-బుచ్చిబాబు: స్టోరీపై షాకింగ్ న్యూస్

Tue 30th Aug 2022 10:16 AM
ntr,buchchi babu sana,ntr32 movie,rrr movie,ntr 31 poster  ఎన్టీఆర్-బుచ్చిబాబు: స్టోరీపై షాకింగ్ న్యూస్
Is this NTR-Buchchi Babu Sana surprise element? ఎన్టీఆర్-బుచ్చిబాబు: స్టోరీపై షాకింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

ట్రిపుల్ ఆర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో చూపించిన పెర్ ఫార్మెన్స్ కి వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ ఫిదా అయ్యారు.  ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చెయ్యబోయే కొరటాల ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగిపోతున్నాయి. కాని కొరటాల-ఎన్టీఆర్ NTR30 ఇంకా సెట్స్ మీదకి వెళ్ళలేదు. ఆ విషయంలో ఎన్టీఆర్ ఫాన్స్ కాస్త డిస్పాయింట్ మూడ్ లో ఉన్నారు. అయితే కొరటాల ట్రిపుల్ ఆర్ కి మించి హిట్ ఇవ్వాలనే కసితో NTR30 స్క్రిప్ట్ ని రెడీ చేస్తుండగా.. ఇప్పుడు బుచ్చిబాబు కూడా NTR32 కోసం స్టోరీ ని డెవెలెప్ చేసే పనిలో ఉన్నాడు. బుచ్చిబాబు NTR32 లో ఎన్టీఆర్ ని కబడ్డీ ప్లేయర్ గా, డ్యూయెల్ రోల్ లో చూపిస్తాడని ప్రచారం ఉంది.

తాజాగా మరో షాకింగ్ న్యూస్ ఎన్టీఆర్-బుచ్చిబాబు స్టోరీపై వినిపిస్తుంది. అది బుచ్చిబాబు ఎన్టీఆర్ ఓ రోల్ ని హ్యాండీ క్యాప్డ్ గా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ఎన్టీఆర్ ని 60 ఏళ్ళ వృద్ధుడిగా చూపించడమే కాకుండా.. ఆ పాత్రకి ఓ కాలు ఉండదని.. ఆ కేరెక్టర్ వీక్ చైర్ కి పరిమితం చేస్తారనే టాక్ వినిపిస్తుండగా.. ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం ఇలాంటి ప్రయోగాలు మా హీరో పై చెయ్యొద్దు అని బుచ్చిబాబు కి రిక్వెస్ట్ లు పెట్టడంతో బుచ్చిబాబు తన ప్రయత్నాన్ని విరమించుకుని.. ఎన్టీఆర్‌ని రెండు పాత్రల్లో హై-యాక్టీవ్ యాక్షన్ సీక్వెన్స్‌లో చూపించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. 

Is this NTR-Buchchi Babu Sana surprise element?:

NTR-Buchchi Babu Sana shocking surprise revealed

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ