Advertisementt

ఆదిపురుష్ అప్ డేట్ రాబోతోందా..?

Sun 28th Aug 2022 12:07 PM
prabhas,adipurush update,aadipurush movie  ఆదిపురుష్ అప్ డేట్ రాబోతోందా..?
Adipurush update ఆదిపురుష్ అప్ డేట్ రాబోతోందా..?
Advertisement
Ads by CJ

ప్రభాస్ - ఓం రౌత్ కలయికలో భారీ బడ్జెట్ తో 3D ఎఫెక్ట్స్ తో వరల్డ్ వైడ్ గా జనవరి 2023 లో విడుదల కాబోతున్న ఆదిపురుష్ అప్ డేట్ కోసం ప్రభాస్ ఫాన్స్ తెగ అంటే కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఆదిపురుష్ నుండి ప్రభాస్ రాముడు లుక్ కోసం ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతుంటే.. మేకర్స్ మాత్రం కామ్ గానే ఉన్నారు తప్ప అప్ డేట్ ఇవ్వడం లేదు. అక్టోబర్ లో ప్రభాస్ బర్త్ డే వరకు ఆదిపురుష్ నుండి ఎలాంటి అప్ డేట్ లేదంటున్నారు. ప్రభాస్ బర్త్ డే కి ఆదిపురుష్ నుండి ప్రభాస్ లుక్ తో పాటుగా టీజర్ రిలీజ్ కూడా ఉంటుంది అంటున్నారు.

కానీ తాజాగా సెప్టెంబర్ లోనే ఆదిపురుష్ అప్ డేట్ ఉండొచ్చు అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫాన్స్ ఆదిపురుష్ హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ ని మోడ్రెన్ రామాగా చూసేందుకు ఎంత కాలం వెయిట్ చెయ్యాలంటూ మేకర్స్ పై ఫాన్స్ విరుచుకుపడుతున్నారు కూడా. అయితే అక్టోబర్ లో ప్రభాస్ బర్త్ డే రోజున అప్ డేట్స్, ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆపకూడదనే నిర్ణయంలో  మేకర్స్, దర్శకుడు ఓం రౌత్ ఉన్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది.

Adipurush update:

Prabhas Adipurush update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ