Advertisementt

నయన్ సెకండ్ హనీమూన్ ఖర్చు అంతా..

Sat 27th Aug 2022 09:50 AM
nayanthara,vignesh shivan,spain  నయన్ సెకండ్ హనీమూన్ ఖర్చు అంతా..
Nayanthara and Vignesh Shivan are having the time of their life in Spain నయన్ సెకండ్ హనీమూన్ ఖర్చు అంతా..
Advertisement
Ads by CJ

నయనతార - విగ్నేష్ శివన్ లు పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా మారిన క్షణాలను, పెళ్లి వేడుకలని, ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ కి భారీ డీల్ కి అమ్మేసి.. దాని ద్వారా కోట్లు గడించింది ఈ జంట. ఇక పెళ్లి తర్వాత దైవ దర్శనం చేసుకున్న నయనతార - విగ్నేష్ శివన్ లు బ్యాంకాక్ కి హనీమూన్ కి వెళ్లారు. అక్కడ కూడా సదరు హోటల్ యాజమాన్యం నయన్ వాళ్ళకి ఉచిత బస ఏర్పాటు చేసారు. సెలెబ్రిటీస్ హోటల్ కి వస్తే.. పబ్లిసిటీ వస్తుంది కాబట్టి. ఇక తర్వాత ఓ నెల రోజుల పాటు షూటింగ్స్ లో బిజీ అయ్యింది నయనతార. షూటింగ్స్ నుండి బ్రేక్ రాగానే మరోసారి భర్త తో కలిసి స్పెయిన్ కి చెక్కేసింది నయన్.

సెకండ్ హనీమూన్ అంటూ మేడలో తాళి తో నయనతార, భార్య తో కలిసి ఎంజాయ్ చేస్తున్న విగ్నేష్ శివన్ ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. స్పెయిన్ వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంట ఈ హనీమూన్ కి కూడా ఓ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని తెలుస్తుంది. నయన్-విగ్నేష్ లు ఒక్క రోజు హోటల్‌ రూమ్‌ అద్దె 2.5 లక్షలట. అంతేకాకుండా వేరే ఖర్చులు అదనం అని తెలుస్తుంది. అయితే ఈ జంటకు ఒక ప్రముఖ సంస్థ స్పాన్సర్‌ చేస్తోందని, ఫలితంగానే సెకండ్ హనీమూన్ ట్రిప్ ని ఈ జంట అంతలా ఎంజాయ్ చేస్తుంది అంటూ కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.

Nayanthara and Vignesh Shivan are having the time of their life in Spain:

Nayanthara and Vignesh Shivan continue their romantic vacay

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ