విజయ్ దేవరకొండ లైగర్ మూవీ తో ఏపీ, తెలంగాణలోనే కాదు వరల్డ్ వైడ్ గా బెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్నాడు. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ పై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ.. ఈ మూవీ కి మొదటి రోజు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినా.. ఓపెనింగ్స్ పరంగా కుమ్మేసింది అనే చెప్పాలి. ఈ వీకెండ్ మూడు రోజులు లైగర్ కలెక్షన్స్ పర్వాలేదనిపించినా సోమవారం నుండి లైగర్ కి అసలైన పరిక్ష ఎదురవుతుంది. ఇక లైగర్ డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
ఏరియా మొదటి రోజు కలెక్షన్స్
ఆంధ్రా- తెలంగాణలో డే 1 కలెక్షన్స్ 9.57 కోట్లు షేర్
కర్నాటక - రెస్టాఫ్ ఇండియాలో 55 లక్షలు
ఓవర్సీస్‌లో 2.56 కోట్లు
నార్త్ ఇండియా 55 లక్షలు
మిగిలిన భాషల్లో 22 లక్షలు
ప్రపంచ వ్యాప్తంగా డే 1 కలెక్షన్స్ 13.45 కోట్లు షేర్