విజయ్ దేవరకొండ-పూరి కాంబోలో పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ కి అటు ఆడియన్స్ నుండి ఇటు క్రిటిక్స్ నుండి మిక్స్డ్ టాక్ వచ్చింది. విజయ్ దేవరకొండ పెరఫార్మెన్స్, యాక్షన్ సనానివేశాలు సినిమాకి బలాన్నివ్వగా.. పూరి దర్శకత్వం, స్టోరీ, మ్యూజిక్ ఇవన్నీ సినిమాకి మైనస్ లుగా నిలిచాయి. అయినప్పటికీ లైగర్ కి చేసిన క్రేజీ ప్రమోషన్స్ వలన ఆంధ్ర-తెలంగాణల్లో మంచి ఓపెనింగ్ వచ్చాయి. లైగర్ డే 1 ఆంధ్ర అండ్ టీఎస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..
లైగర్ ఏపీ అండ్ టీఎస్ డే 1 కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్
నైజాం 4.20 కోట్లు
సీడెడ్ 1.40 కోట్లు
ఉత్తరాంధ్ర 1.27కోట్లు
ఈస్ట్ 0.64 కోట్లు
వెస్ట్ 0.39 కోట్లు
గుంటూరు 0.83కోట్లు
కృష్ణా 0.49కోట్లు
నెల్లూరు 0.40 కోట్లు
ఏపీ అండ్ టీఎస్ డే 1 కలెక్షన్స్ షేర్: 9.62 కోట్లు