Advertisementt

ప్రభాస్-మారుతీ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్ డేట్

Wed 24th Aug 2022 05:28 PM
prabhas,maruthi,prabhas - maruthi combo  ప్రభాస్-మారుతీ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్ డేట్
Producer backs out of Prabhas-Maruthi project ప్రభాస్-మారుతీ ప్రాజెక్ట్ పై క్రేజీ అప్ డేట్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ అయ్యుండి ప్రభాస్.. చిన్న డైరెక్టర్ మారుతీ కి సినిమా చేస్తానని కమిట్ అవడమే అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్‌పై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌లేదు. అందులోను పక్కా కమర్షియల్ డిసాస్టర్ తర్వాత ప్రభాస్ మారుతీ తో సినిమా చెయ్యడం కరెక్ట్ కాదని ప్రభాస్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సలార్, ప్రాజెక్ట్ కే పాన్ ఇండియా మూవీస్ షూటింగ్స్ తో బిజీగా వున్నా ప్రభాస్.. మారుతీ చిత్రాన్ని లైట్ తీసుకుంటారని అనుకున్నారు. కానీ ఇప్పుడు సర్ ప్రైజింగ్ గా మారుతీ - ప్రభాస్ ప్రాజెక్ట్ పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే గురువారం అంటే ఆగష్టు 25 న ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అవుతుందని అంటున్నారు. దానితో ఈ నేప‌థ్యంలో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆందోళన పడడమే కాదు, ఫాన్స్ ఇప్పుడు మారుతిని టార్గెట్ చేస్తూ మీమ్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ ప్ర‌భాస్ మారుతి సినిమా చేయ‌టం గొప్ప విష‌య‌మే. ఇక ఈ సినిమాకి రాజా డీలక్స్ టైటిల్ పెట్టారని, ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అంటూ ప్రచారం జరుగుతుంది. మరి రేపు ఆ హీరోయిన్స్ పేర్లు ఎమన్నా రివీల్ చేస్తారేమో చూడాలి.

Producer backs out of Prabhas-Maruthi project:

Surprising developments in the Prabhas-Maruthi project

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ