Advertisementt

కార్తికేయ 2: కృష్ణాష్టమి కుమ్ముడు

Sun 21st Aug 2022 08:37 AM
karthikeya 2,7 days collections,nikhil,anupama parameswaran,chandoo mondeti,karthikeya 2 movie  కార్తికేయ 2: కృష్ణాష్టమి కుమ్ముడు
Karthikeya 2 movie 7 days collections కార్తికేయ 2: కృష్ణాష్టమి కుమ్ముడు
Advertisement
Ads by CJ

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సునామీకి ‘కృష్ణాష్టమి’ కూడా తోడవడంతో.. అద్భుతమైన ఫిగర్స్ ‘కార్తికేయ 2’ సొంతం చేసుకున్నాడు. 

 

‘కార్తికేయ 2’ సెవెన్ డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..

ఏరియా               కలెక్షన్స్

నైజాం               7.02కోట్లు  

సీడెడ్                2.91కోట్లు

ఉత్త‌రాంధ్ర         2.59 కోట్లు

ఈస్ట్                   1.54 కోట్లు

వెస్ట్                    1.03  కోట్లు

గుంటూరు           1.65కోట్లు

కృష్ణా                   1.36కోట్లు  

నెల్లూరు                59లక్షలు

ఏపీ అండ్ టీఎస్ 7 డేస్ షేర్: 18.69 కోట్లు

ఇతర ప్రాంతాల్లో    1.64కోట్లు    

ఓవర్సీస్                3.25కోట్లు

నార్త్ ఇండియా      4.45కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా 7 డేస్ కలెక్షన్స్ - 28.03 కోట్లు షేర్

Karthikeya 2 movie 7 days collections :

Karthikeya 2 movie: 7 days collections out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ